Moviesహవ్వ..అర్థరాత్రి ఒకే బెడ్‌ పై దుప్పటి కప్పుకుని..ఆ కంటెస్టెంట్ పైకి ఎక్కిన...

హవ్వ..అర్థరాత్రి ఒకే బెడ్‌ పై దుప్పటి కప్పుకుని..ఆ కంటెస్టెంట్ పైకి ఎక్కిన ఇనయా.. ఛీ ఛీ హౌజ్‌లో చెత్త పనులు..!?

భారీ అంచనాల నడుమ గ్రాండ్ గా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 నాలుగో వారం చాలా రసవత్తరంగా సాగుతుంది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా హౌస్ లోని కంటెస్టెంట్ ఆస్కార్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు.. వాళ్లకు కావాల్సిన వ్యక్తులతో కనెక్ట్ అయిపోతున్నారు. హోటల్ వర్సెస్ హోటల్ టాస్క్ లో హోటల్ స్టాఫ్ ను తమ సర్వీస్ ద్వారా గెస్ట్ నుంచి మనీ సంపాదించాల్సి ఉంటుంది. మొదటి రోజు ఆటల బీబీ హోటల్ స్టాఫ్ కంటే క్లామ్ రెస్టారెంట్ స్టాఫ్ వద్ద ఎక్కువ మనీ ఉండడంతో వాళ్ళు విన్నర్స్ అయ్యారు దీంతో పిబి హోటల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

అయితే ఓవైపు కెప్టెన్సీ టాస్క్ జరుగుతుండగా హౌస్ లోని కంటెస్టెంట్స్ అర్ధరాత్రి సమయంలో చేస్తున్న బిహేవియర్ బిగ్ బాస్ కి షాక్ అయ్యేలా ఉంది. ఎస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో ఒళ్ళు తెరిచి మైమరిచిపోయి పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు అంటున్నారు బిగ్ బాస్ రెగ్యులర్ గా చూసే జనాలు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇనయా, రాజ్ మధ్య ఏదో జరుగుతుందని టాక్ బయటకు వచ్చింది.

ఈ క్రమంలోనే వాళ్లకు సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అర్ధరాత్రి సమయంలో రాజ్-ఇనయా ఒకే బెట్ పై పడుకోవడం.. అంతేకాకుండా దుప్పటి కప్పుకొని గుసగుసలాడుకోవడం.. ఈ క్రమంలోనే టాస్క్ గురించి ఏదో ముచ్చటిస్తూ ఇనయ ఆయన పైన పడుకోవడం ..మరింత హిట్ పుట్టిస్తుంది. దీంతో బయట బిగ్ బాస్ చూస్తున్న జనాలు ఇది బిగ్ బాస్ షో నా మిడ్ నైట్ మసాలా నా..?అంటూ దారుణంగా బూతులు తిడుతున్నారు .

అంతేకాదు బిగ్ బాస్ టిఆర్పి దారుణంగా పడిపోతున్న క్రమంలో కావాలనే ఇలాంటి చెత్త పనులు చూపిస్తున్నారు అంటూ బిగ్ బాస్ మేనేజ్మెంట్ పై బయట ఉన్న హౌస్ మేట్స్ రిలేటివ్స్ ఫైర్ అవుతున్నారు. మొత్తంగా చూస్తుంటే దారుణంగా పడిపోతున్న టిఆర్పి రేటింగ్స్ ని.. ఎలాగైనా పుంజుకునేలా చేయాలని బిగ్ బాస్ హౌస్ లో రొమాంటిక్ యాంగిల్ ని బయటపెట్టి షో ని రక్తి కట్టించే విధంగా ప్రయత్నిస్తున్నారు బిగ్ బాస్ మేనేజ్మెంట్ అని క్లియర్గా అర్థమవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news