Moviesప్రభాస్ జీవితం నాశనం చేస్తుంది అతనే..కన్నీరు పెట్టుకున్న తల్లి..!?

ప్రభాస్ జీవితం నాశనం చేస్తుంది అతనే..కన్నీరు పెట్టుకున్న తల్లి..!?

ప్రభాస్.. ఆరు అడుగుల అందగాడు ఒకప్పుడు నార్మల్ హీరోగా తన సినీ కెరీర్ ను ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ.. అదే రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఏకైక తెలుగు హీరో. ఇప్పుడు ప్రభాస్ ఒక్క సినిమాకి దాదాపు 150 కోట్లు వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు. ఈస్ధాయిలో ఏ హీరో కూడా పారితోషకం అందుకోలేదు. వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ..టాప్ ప్లేస్ లో ఉన్నాడు ప్రభాస్.

కానీ ఏం లాభం ఎంత రెమ్యూనరేషన్ అందుకున్న ఎన్ని కోట్లు సంపాదించుకున్న దాన్ని అనుభవించడానికి భార్య ..పిల్లలు లేరు అంటూ వాళ్ళ అమ్మగారు బాధపడుతున్నారు. అందరి కొడుకుల లానే ప్రభాస్ కూడా పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలని కని..భార్య తో సంతోషంగా ఉండాలని వాళ్ళ అమ్మ కోరుకుంటుంది. కానీ ప్రభాస్ మాత్రం..పెళ్ళి అంటే పారిపోతున్నాడు. పెళ్ళి చేసుకుంటా కానీ..ఎప్పుడు చేసుకుంటాడో మాత్రం చెప్పడం లేదు.

కనీసం ఇంటి పెద్ద దిక్కు అయిన కృష్ణం రాజు చెప్పినా పట్టించుకోవడం లేదట ప్రభాస్. అయితే, ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం తన ఫ్రెండ్ రవి అని వాళ్ల అమ్మగారు అభిప్రాయ పడుతున్నారట. తను ప్రభాస్ చిన్న తనం నుండి క్లోజ్ ఫ్రెండ్స్ అని..ఇప్పటికి క్లోజ్ గానే ఉంటారని. ప్రభాస్ ఎంత బిజీ గా ఉన్నా అతనితో మాత్రం ఖచ్చితంగా మాట్లాడుతుంటాడని..అతనిది లవ్ ఫెయిల్యూర్ అని..ఇప్పటికే 45 ఏళ్లు దాటిపోయిన పెళ్ళి ద్యాశ లేకుండా..సింగిల్ గానే ఉన్నాడని అంటున్నారు ప్రభాస్ అమ్మగారు. అతడే ప్రభాస్ కి పెళ్లి అంటే భయపడేలా చేసుంటాడని ఆమె బాధపడుతున్నారట. కనీసం ఈ ఏడాదైన ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతాడా అని ఆశగా ఎదురు చూసిన అభిమానులను నిరాశ పరిచాడు ఈ రెబల్ హీరో..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news