Moviesఎగిరి గంతులేస్తున్న అంజలి..పిచ్చ పిచ్చ హ్యాపి న్యూస్..!?

ఎగిరి గంతులేస్తున్న అంజలి..పిచ్చ పిచ్చ హ్యాపి న్యూస్..!?

హీరోయిన్ అంజలి.. పేరుకు తెలుగు అమ్మాయే… అయినా, తెలుగులో పెద్దగా పాపులారిటీ దక్కించుకోలేకపోయింది. దీంతో కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడ మంచి పేరు సంపాదించుకుంది. కోలీవుడ్ లో పాపులారిటీని బేస్ చేసుకుని తెలుగులో అవకాశాలు దక్కించుకున్న ఈ తెలుగు అమ్మాయి గురించి మనకు బాగా తెలిసింసే. తొలి సినిమాతోనే తన న్యాచురల్ నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తమిళ, కన్నడ , మలయాళం భాషల్లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోయింది.

ప్రజెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఋఛ్15 సినిమాల్లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటిస్తున్న అంజలి.. రీసెంట్ గానే మాచర్ల నియోజకవర్గం సినిమాలో యంగ్ హీరో నితిన్ తో ఐటెం సాంగ్ చేసి ఓ మాస్ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఈ పాటలో అంజలి వేసిన స్టెప్స్ ఇదివరకు ఎప్పుడూ వేయలేదనే చెప్పాలి. ఆ హాట్ పెర్ఫార్మెన్స్ ఇప్పటికి వైరల్ గానే ఉంది. సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన.. ఈ పాట మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో అంజలి పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అయింది.

కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అంజలి.. రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో అంజలి ఎంతో సంతోషంగా ఎగిరి గతులేస్తుంది. ఆ సమయంలో తీసిన ఈ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ టృఎండింగ్ లో ఉంది. ఈ వీడియోకి అంజలి క్యాప్షన్ ఇస్తూ..” లైఫ్ లో చిన్న చిన్న విషయాలకు కూడా సంతోషపడాలి” అంటూ ఆసక్తికరమైన కోట్ రాసుకొచ్చింది. దీన్నిబట్టి అంజలి లైఫ్ లో ఏదో మంచి న్యూస్ జరిగిందని ..అందుకే అంజలి ఇలా హ్యాపీగా ఉందంటూ ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Anjali (@yours_anjali)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news