Moviesప్రభాస్ ది కూడా లాస్ట్ కి ఆ హీరో బ్రతుకే..సంచలన మ్యాటర్...

ప్రభాస్ ది కూడా లాస్ట్ కి ఆ హీరో బ్రతుకే..సంచలన మ్యాటర్ బయట పెట్టిన జ్యోతిష్యుడు !!

ఓ మై గాడ్..ఇప్పుడు ఇదే మ్యాటర్ నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నార్మల్ స్దాయి హీరో నుండి..ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేసే స్దాయికి ఎదిగిపోయిన ప్రభాస్ అంటే చాలా మందికి ఇష్టం. మరీ ముఖ్యంగా ఆయనతో పనిచేసే వాళ్లు ప్రభాస్ మంచితనం గురించి ఎప్పుడు చెప్పుతూనే ఉంటారు. ఫుడ్ షేర్ చేసుకుంటాడని..నవ్వుతూ మాట్లాడిస్తాడు అని..సరదాగా కలిసిపోతాడు అని..ఇలా పాజిటీవ్ గానే చెప్పుతుంటారు.

ప్రజెంట్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ గా ఉన్న ఈ హీరో..పెళ్లి వార్త ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటుంది. 40ఏళ్లు దాటినా ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్నాడు తప్పిస్తే..ఫ్యామిలీ మ్యాన్ అవ్వలేదు. పోనీ, ఇప్పుడు కాకపోయినా మరి కొన్ని నెలలు కు అయినా చేసుకుంటాదులే అని ..ఆశపడుతున్నా రెబల్ అభిమానులకు బిగ్ షాకింగ్ మ్యాటర్ ను బయటపెట్టి నిరాశే మిగిల్చారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యుల్లో ఆయన మాట్లాడుతూ..”ప్రభాస్ పెళ్ళి చేసుకోకపోవడమె మంచి పని అని ..ఆయన జాతకంలో దోషం ఉందని,,దీని కారణంగానే ఆయన పెళ్ళి ఆలస్యం అవుతుందని..ఒక్కవేళ్ల ఈ తిప్పలు అధిగమించి కూడా ఆయన మాట వినకుండా పెళ్ళి పీఠలు ఎక్కితే..హీరో ఉదయ్ కిరణ్ పరిస్ధితే..ప్రభాస్ కి పడుతుందని ..”బల్ల గుద్ధి చెప్పారు. ఇప్పటివరకు ఆయన అనేకమంది సెలబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యం నిజమైంది. దీంతో ప్రభాస్ కూడా ఉదయ్ లాగే సగంలోనే సూసైడ్ చేసుకుంటాడా..అంటూ అభిమానులు టెన్సహన్ పడుతున్నారు. దీంతో వేణు స్వామి అన్న వ్యాఖ్యలు నెట్టింట బాగా వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news