Moviesలాస్ట్ కి తమన్నా ఆ పనికి సిద్ధపడ్డిందా..ఇంత కమర్షీయల్ అయిపోయిందేంటి...

లాస్ట్ కి తమన్నా ఆ పనికి సిద్ధపడ్డిందా..ఇంత కమర్షీయల్ అయిపోయిందేంటి రా బాబు ..?

యస్.. ఇప్పుడు ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినీ ఇండస్ట్రీలో ఎంత మంది బ్యూటీలు ఉన్నా..తమన్నా అంటే ఇష్టపడే వారు చాలా ఎక్కువ మందే ఉన్నారు. కుర్ర బ్యూటీలు హాట్ డ్రెస్లతో టెంప్ట్ చేస్తున్న..తమన్నా అందాల ముందు వాళ్ళ అందాలు వేస్ట్ అన్న జనాలు ఉన్నారు. అంతలా తమన్నా ను ఆరాధించే అభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే అమ్మడు తన లోని టాలెంట్ ను బయటపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది.

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్..లో వరుస ఆఫర్లతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ..మన తెలుగులో బిగ్ స్టార్స్..చిరంజీవి, పవన్ కల్యాణ్, వెంకటేష్ , నాగార్జున, ప్రభాస్, తారక్,రామ్ చరణ్, రామ్, ఇలా అందరి సినిమాలో నటించి మెప్పించింది. అయితే, అమ్మడు కెరీర్ పీక్స్ టైంలో ఉన్నప్పుడు కొన్ని రాంగ్ సినిమాలు చూస్ చేసుకుని..రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తున్నారనే కారణంతో కమర్షీయల్ గా ఆలోచించడం ప్రారంభించింది తమన్నా. ఒవర్ ఎక్స్ పోజింగ్..టూ హాట్ ఫోటో షూట్..తన రేంజ్ కు సూట్ కానీ సినిమాలు సెలక్ట్ చేసుకుని తన ఇమేజ్ తానే డ్యమేజ్ చేసుకుంది.

రీసెంట్ గా F3 సినిమా నటించిన తమన్నా..తన రేంజ్ పర్ ఫామెన్స్ ఇవ్వలేకపోయింది. ప్రజెంట్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ..రీసెంట్ గా ఓ యంగ్ హీరో సినిమా కి సైన్ చేసిన్నట్లు తెలుస్తుంది. నిజానికి ఇది ఆమె రేంజ్ సినిమాకాదు..స్టోరీ లైనప్ కూడా..పెద్దగా లేదు అమి తెలుస్తుంది. సినిమాలో హాట్ సీన్స్ లో కూడా నటించేందుకు ఓకే చేసిందట. దానికి ఒక్కే ఒక్క రీజన్ రెమ్యూనరెషన్..తమన్నా ఈ మధ్య కాలంలో రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తే ఎలాంటి రోల్స్ అయినా చేస్తుంది అనే టాక్ వినిపిస్తుంది. ఇలాంటి క్రమంలోనే తన రేంజ్ కానీ సినిమా చూస్ చేసుకోవడం..ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news