Moviesబిగ్ షాకింగ్: ఆ సినిమా నుండి మాళవికా అవుట్.. !!

బిగ్ షాకింగ్: ఆ సినిమా నుండి మాళవికా అవుట్.. !!

మాళవిక మోహన్..అబ్బో ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. నిజానికి అమ్మడు చేసింది తక్కువ సినిమాలే.. అయినా కానీ ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది. మోడల్ గా కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ లో నటించిన తర్వాత తెలుగు, తమిళ తెరపై తన వొంపు సొంపులతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది..దూసుకుపోతుంది ఈ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్. ఆమె ను అంతగా జనాలు ఇష్టపడటానికి మెయిన్ రీజన్..ఆమె నాచురల్ యాక్టింగ్.

అంతేకాదండోయ్ ఆమె వేసే బికినీ అందాలకు కుర్రాళ్లకు పిచ్చెక్కిపోవాల్సిందే. అంతలా ఆమె అందాలను చూసి మైమరచిపోతారు. ఓ రేంజ్‌లో అందలు అరబోస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులోకూడా సినిమాలకు సైన్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాళవికా ది అంతా ఢిఫరెంట్ స్టైల్..విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించడానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంది. సౌత్ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తోంది.

ఇప్పటికే అమ్మడు తెలుగులో ప్రభాస్ -మారుతి సినిమాలో, చిరంజీవి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ అందుకున్నట్లు అంటూ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కాగా, ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్..సినిమాలో ఛాన్స్ కొట్టేసిన్నట్లు వార్తలు వినిపించాయి.

సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో ఫర్హాద్ సంజి ‘కభీ ఈద్ కభీ దదివాలి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇందులో మరో హీరోయిన్ కి చోటుందని.. దానికోసం మాళవికను తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో అమ్మడు మ్యాటర్ లోకి ఎంటర్ అయ్యి..అస్సలు విషయం అపి క్లారిటీ ఇచ్చింది. స‌ల్మాన్ ప్రాజెక్టు గురించి చాలా రాసుకొచ్చారు. కానీ తాను ఆ ప్రాజెక్టులో న‌టించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసి..పుకార్ల‌కు చెక్ పెట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news