Moviesరెచ్చిపోయిన శ్రీయ పాప..ఇంత హాట్ రొమాన్స్ నా..చూడాల్సిందేరోయ్..!!

రెచ్చిపోయిన శ్రీయ పాప..ఇంత హాట్ రొమాన్స్ నా..చూడాల్సిందేరోయ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్నారు. తద్వారా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల చిన్నది శ్రీయ శరణ్ ఒకరు. తెలుగులో ఇష్టం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన శ్రియ శరణ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగుతో పాటుగా, తమిళ, హింది చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం హీరోయిన్‌గా న‌టించిన శ్రీయ ఇటీవల కాలంలో సినిమాలు చేయ‌డం త‌గ్గించేసింది. రష్యా కు చెందిన ఆండ్రూ కొశ్చీవ్ ని పెళ్లి చేసుకుని భర్త తో పాటు అక్కడే సెట్టిల్ అయింది. అయితే శ్రీయ‌కు ఇప్ప‌ట‌కీ ముద‌రు హీరోల సినిమాల్లో మాత్రం ఆఫ‌ర్లు వ‌స్తూనే ఉన్నాయి. మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సులో కూడా శ్రేయ‌కు అవ‌కాశాలు అంటే మామూలు విష‌యం కాదు. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న భ‌ర్త‌తో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ విదేశీ ట్రిప్పులు వేస్తోంది.వీరిద్దరు సోషల్ మీడియా లో తమ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటారు.

శ్రియా తన భర్త ఆండ్రూ కొశ్చివ్‌తో కలిసి చేసే రొమాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాలుగు గోడల మధ్య ఎంతటి రొమాన్స్ చేస్తారో.. నడి వీధుల్లోనూ శ్రియా అలానే చేస్తుంది. భర్తను ముద్దుల్లో ముంచెత్తుతుంది. చుట్టూ ఎలా ఉన్నా కూడా శ్రియా మాత్రం తన లోకంలో తానే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో భర్తను ఎంత ఘాడంగా రొమాన్స్‌లో ముంచెత్తుతుందో వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

ఇటీవలే విదేశాలకు వెళ్లిన ఈ జోడీ..బోటు షికారు చేస్తూ ఎంజాయ్ చేశారు. బోటును తమ రొమాన్స్ కోసం వేదికగా చేసుకొని సముద్రం మధ్యలో మైమరచిపోయారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు షేర్ చేసిన శ్రీయ..

 

తాజాగా మరికొన్ని ఫొటోలు, వీడియోలు నెటిజన్లతో పంచుకుంది. తాజాగా షేర్ చేసిన ఓ వీడియోలో శ్రీయ భర్త షర్ట్ లేకుండా అర్ద నగ్నంగా కనిపించగా.. లో- దుస్తులు కనిపించేలా శ్రీయ భర్తతో ముద్దులాటలో మునిగిపోయిన పిక్స్ పంచుకుంది శ్రీయ. దీంతో నెటిజన్స్ ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news