Politicsకొత్త శృంగారం: భార్య‌ల‌ను మార్చుకున్నారు... క్లైమాక్స్‌లో అదిరిపోయే షాక్‌..!

కొత్త శృంగారం: భార్య‌ల‌ను మార్చుకున్నారు… క్లైమాక్స్‌లో అదిరిపోయే షాక్‌..!

స‌మాజంలో రోజు రోజుకు మ‌నుష్యుల్లో విప‌రీత ప్ర‌వ‌ర్త‌న పెరిగిపోతోంది.. మ‌నుష్యులు మాన‌వ‌త్వం మ‌ర్చిపోయి పైశాచిక‌త్వం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ముంబైలో ఇటీవ‌ల పెళ్ల‌యిన ఇద్ద‌రు సాఫ్ట్‌వేర్ జంట‌లు ఎప్పుడూ అదే భార్య‌తో శృంగారం అయితే బోర్ కొడుతుంద‌ని.. ఇద్ద‌రు భార్య‌ల‌ను మార్చుకున్నారు. ఈ ఇద్ద‌రు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు చిన్ననాటి స్నేహితులు. ఒక‌రు లండ‌న్‌లో.. మ‌రొక‌రు ముంబైలో జాబ్ చేస్తున్నారు. ముంబై వ‌చ్చిన లండ‌న్ ఫ్రెండ్‌కు త‌న ఇంట్లో పార్టీ ఇచ్చాడు ముంబై సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌.

 

వీరిద్ద‌రు ఫుల్లుగా మందు కొట్టిన త‌ర్వాత భార్య‌ల‌ను మార్చుకోవాల‌నుకున్నారు. ఈ మార్పున‌కు లగ్జరీగా పెరిగిన లండన్ వ్యక్తి భార్య ఒప్పుకొని భర్త స్నేహితుడితో బెడ్రూంలోకి దూరింది. అయితే ఎంతో సంప్ర‌దాయంగా పెరిగిన ముంబై స్నేహితుడి భార్య లండన్ స్నేహితుడితో శృంగారానికి ఒప్పుకోలేదు. ఇది తప్పు అని.. ఈ సంస్కృతి మాది కాదంటూ ససేమిరా అంది. అత‌డు బ‌లాత్కారం చేయ‌బోగా ఆమె త‌ప్పించుకుని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ భార్య‌ల మార్పు శృంగారం గుట్టు బ‌ట్ట‌బ‌య‌లు అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news