Gossipsహీరోయిన్ భావన మీద నిజంగా రేప్ జరిగిందా .. కొత్త ట్విస్ట్!!

హీరోయిన్ భావన మీద నిజంగా రేప్ జరిగిందా .. కొత్త ట్విస్ట్!!

ఆమధ్య ప్రముఖ సినీ నటి భావనపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించడంతో జైళ్లోనే ఉన్నాడు. కాగా, ఈ కేసు దర్యాప్తులో భాగంగా మలయాళ స్టార్ హీరో దిలీప్‌ ను సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. దిలీప్‌ భార్య, నటి కావ్య మాధవన్ ఇల్లు, కార్యాలయంలో పోలీసులు సోదాలు చేయడం కలకలం రేపుతోంది. ఈ సందర్భంగా వారి వ్యాపార కార్యకలాపాల రికార్డులు, బ్యాంకు పేమెంట్స్‌ గురించి కూడా పోలీసులు ఆరా తీశారు. భావనపై వేధింపులకు పాల్పడిన అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్‌ సునీ రెండుసార్లు కావ్య మాధవన్ కార్యాలయానికి వెళ్లినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.
2

3
ఈ నేపథ్యంలో భావనపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ తీసిన వీడియో, ఫొటోల మెమరీ కార్డును కావ్య మాధవన్ ఆఫీస్‌లో దాచి పెట్టిఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మొదటి భార్యకు విడాకులిచ్చిన దిలీప్ 2016లో కావ్యామాధవన్ ను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని, మొదటి భార్యకు విడాకులివ్వడాన్ని భావన తీవ్రంగా వ్యతిరేకించింది. దిలీప్, భావన కలసి పలు సినిమాల్లో నటించారు. ఈ సమయంలో వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ సమయంలో వారి మధ్య అఫైర్ ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. అందుకే, దిలీప్ రెండో వివాహాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో వారి మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలోనే భావనపై లైంగిక వేధింపులు జరగగా, దిలీప్ ప్రోద్బలంతోనే పల్సర్ సునీ ఇదంతా చేశాడని కథనాలు వెలువడ్డాయి.

1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news