Gossipsబిగ్ బాస్ రీ ఎంట్రీ కోసం సర్వం సమర్పిస్తున్న తేజశ్వి..!

బిగ్ బాస్ రీ ఎంట్రీ కోసం సర్వం సమర్పిస్తున్న తేజశ్వి..!

బిగ్ బాస్ సీజన్ నుండి ఆరవవారం తేజశ్వి ఎలిమినేట్ అయ్యిందని తెలిసిందే. హౌజ్ లో క్రేజీ కంటెస్టంట్ అయిన తేజశ్వి తన అల్లరి చిల్లర చేష్టలతో అందరిని ఇంప్రెస్ చేసినా కౌశల్ విషయంలో భాను శ్రీ గొడవలో తేజశ్వి వాడిన భాష మీద నాని కామెంట్ చేశాడు. ఇక ఈ సీజన్ లో తేజశ్వి హంగామా ఆడియెన్స్ లో కొందరికి నచ్చినా కొందరికి నచ్చలేదు.24

హౌజ్ లో ఉన్నప్పుడే బయట సోషల్ మీడియా ఫాలోవర్స్ మీద ఆమె డబ్బులు ఖర్చు పెట్టిందని తెలుస్తుండగా ఇప్పుడు ఆడియెన్స్ పోల్ ద్వారా ఎలిమినేట్ అయిన వారు కూడా మళ్లీ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పగా తేజశ్వి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టి బిగ్ బాస్ లో రీ ఎంట్రీకి సిద్ధమవుతుందని తెలుస్తుంది.23

బిగ్ బాస్ రీ ఎంట్రీ కోసం అమ్మడు సర్వం సమర్పిస్తుందని తెలుస్తుంది. అంతేకాదు బయట కౌశల్ ఆర్మీ తన మీద పగబట్టడంతో దాన్ని ప్రేమతో అధిగమించేలా బిగ్ బాస్ లోకి మళ్లీ రావాలని అనుకుంటుంది తేజశ్వి.22

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news