Gossipsతేజశ్వికి చుక్కలు చూపిస్తున్న కౌశల్ ఆర్మీ..!

తేజశ్వికి చుక్కలు చూపిస్తున్న కౌశల్ ఆర్మీ..!

బిగ్ బాస్ హౌజ్ నుండి లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన తేజశ్వి మడివాడా వచ్చిన నాటి నుండి ఇంటర్వ్యూస్ తో నానా హంగామా చేస్తుంది. ఇక లేటెస్ట్ గా అమ్మడు తన ఫేస్ బుక్ ఫ్యాన్స్ కోసం లైవ్ చాట్ చేసింది. లైవ్ చాట్ లో అభిమానులు మాత్రమే వస్తారని ఆశించిన తేజశ్వికి కౌశల్ ఆర్మీ చుక్కలు చూపిస్తుంది.

హౌజ్ లో కౌశల్ మిస్టర్ పర్ఫెక్ట్ అని.. అతను మాత్రమే గేమ్ ను గేమ్ లా ఆడుతున్నాడని చెబుతున్నారు. అందుకే కౌశల్ ఆర్మీ తయారయ్యింది. ముఖ్యంగా అతన్ని నామినేషన్ లో ఉంచినా ఊహించని విధంగా అనికి ఓట్లేసి సేఫ్ చేస్తున్నారు. రెండు వారాల క్రితం కౌశల్, భాను గొడవలో తేజశ్వి ఇన్వాల్వ్ అయిన సంగతి తెలిసిందే.

ఆ టైంలో కౌశల్ ను పర్సనల్ ఎటాక్ చేసిది తేజూ అందుకే అమ్మడికి కౌశల్ ఆర్మీ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. నిన్న జరిగిన లైవ్ చాట్ లో కూడా తేజశ్వికి వారు చుక్కలు చూపించడం విశేషం. అంతేకాదు ఓట్లు వేసి మళ్లీ తనని ఇంట్లోకి వెళ్లేలా చేయాలని వేడుకుంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news