Gossipsనాని.. శ్రీరెడ్డి.. డర్టీ పిక్చర్.. ఏంటా కథ..!

నాని.. శ్రీరెడ్డి.. డర్టీ పిక్చర్.. ఏంటా కథ..!

సంచలనాల శ్రీరెడ్డి మళ్లీ గొంతు పెంచింది. కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న అమ్మడు మళ్లీ తన గళం ఎత్తి తనకు అన్యాయం చేసిన వారి మీద తన అక్కసు తీర్చుకునేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈమధ్యనే మళ్లీ జోరు పెంచిన శ్రీరెడ్డి లైవ్ చాట్ లో నాని మీద మళ్లీ తన బూతు పురాణం మొదలుపెట్టింది.

నానిది నాది ఓ కామం స్టోరీ అంటుంది శ్రీరెడ్డి. నాని + శ్రీరెడ్డి = డర్టీ పిక్చర్ అంటూ ఫేస్ బుక్ లైవ్ చాటింగ్ లో చెప్పింది. పైకి కనిపిస్తున్నట్టు నాని అంత మంచి వాడేం కాదని అతని అసలు నిజస్వరూపం త్వరలో బయటపెడతా అని అన్నది శ్రీరెడ్డి. అంతేకాదు తనకు అవకాశాలు రాకుండా చేస్తుంది కూడా నానినే అని అంటుంది.

తనకు అన్యాయం చేసిన వారి మీద మాత్రమే తను పగ తీర్చుకుంటున్నానని.. త్వరలోనే నాని రంకు పురాణం మొత్తం బయట పెడతానని.. తను చేసిన పనులు.. తను ఎవరెవరితో తిరిగాడో.. వాళ్లకు ఉన్న అలవాట్లేంటో అన్ని బయటపెడతానని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. నాచురల్ స్టార్ నాని ఇప్పుడిప్పుడే స్టార్ గా ఎదుగుతున్నాడు. మరి అలాంటి నాని మీద శ్రీరెడ్డి ఈ రేంజ్ లో రెచ్చిపోవడం చూసి అందరు షాక్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news