Gossipsషాకింగ్ : పవన్ కి తెలియకుండా రేణు కి మరో సంతానం..!

షాకింగ్ : పవన్ కి తెలియకుండా రేణు కి మరో సంతానం..!

“రేణు దేశాయ్” గత వారం నుండి సోషల్ మీడియా లో బాగా నానుతున్న పేరు. ఇప్పుడు అంత రేణు వివాహం గురించే మాట్లాడుకుంటున్నారు. వీటికి సమాధానం చెబుతూ రేణు నిన్న తన నిశ్చితార్ధం ఫోటోలని ట్విట్టర్ మరియు ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. అయితే ఎక్కడ వరుడి ఎవరు అనేది మాత్రం తెలుపలేదు. రేణు, పవన్ 2012 లో కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా విడిపోయిన విషయం తెలిసిందే. వీరికి అధ్య,అకిరా అనే కూతురు కొడుకు ఉన్నారు. పవన్ తో విడిపోయిన తర్వాత రేణు 7 సంవత్సరాలు ఒంటరి గానే జీవించింది. అయితే చివరికి నిన్న జరిగిన నిశ్చితార్ధం తో నూతన జీవితం ప్రారంభించబోతుంది. ఇక్కడే ఒక ఆసక్తికర వార్త బయటకి వచ్చింది.
రేణు కి కాబోయే భర్త కి కూడా ఒక కూతురు ఉందట, ఆమె మరెవరో కాదు పవన్,రేణు కూతురు అధ్య కి మంచి స్నేహితురాలు యాంజెలికా అని తెలిసింది. ఇక పై ఈ స్నేహితులు ఇద్దరు అక్క చెల్లెల్లు అవుతున్నారన్నమాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news