Gossipsబిజినెస్ మ్యాన్ తో అనుష్క ప్రేమ వివాహం..!

బిజినెస్ మ్యాన్ తో అనుష్క ప్రేమ వివాహం..!

స్టార్ హీరోయిన్ అనుష్క పెళ్లి వార్త ఎప్పటికి సెన్సేషన్ గానే ఉంటుంది. యువత మనసులను దోచే అందం, అభినయంతో ఈతరం లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన అనుష్క ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తుంది. ఈ ఇయర్ ఆలెడీ భాగమతితో హిట్ అందుకున్న అనుష్క ప్రస్తుతం గౌతం మీనన్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందట అనుష్క. ప్రభాస్ తో లింక్ పెట్టడం వల్ల తన పర్సనల్ లైఫ్ డిస్ట్రబ్ అవుతుందని భావించి ఇక పెళ్లి మ్యాటర్ కు ఫుల్ స్టాప్ పెట్టేలా వరుడిని వెతుక్కుందట అనుష్క. దుబాయ్ కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ తో అనుష్క పెళ్లి ఉంటుందట.

కొంతకాలంగా అతను అనుష్కతో పెళ్లి ప్రపోజల్స్ చేస్తున్నా ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. ఈమధ్య పెళ్లిపై మీడియా ఫోకస్ ఎక్కువవడంతో ఫైనల్ గా ఆ బిజినెస్ మ్యాన్ కు ఓకే చెప్పిందట అనుష్క. ఈ ఏడాది చివర్లోనే స్వీటీ మ్యారేజ్ ఉంటుందని అంతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news