Newsవీర రాఘవుడికి పోటీ గా జిమ్ లో రంగంలోకి దిగిన అరవింద...

వీర రాఘవుడికి పోటీ గా జిమ్ లో రంగంలోకి దిగిన అరవింద వర్కౌట్ వీడియో

అరవింద సమేత వీర రాఘవ చిత్రం లో ఎన్టీఆర్ కి జంటగా నటిస్తున్న పూజ హెగ్డే ఇప్పుడు ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ కి పోటీగా తాను కూడా జిమ్ లో కసరత్తులు చేయడం ప్రారంభించింది. త్రివిక్రమ్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మొన్నామధ్య ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలై సినిమాపై ఎన్నో అంచనాలను పెంచిన విషయం తెలిసిందే. కొంపల్లి పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా ని ఎట్టిపరిస్థితుల్లో దసరాకి విడుదల చేసేందుకు టీమ్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే సినిమా హీరోయిన్ పూజ కూడా జిమ్ లో తన ఫిజిక్ ని కాపాడుకొనేందుకు క్రమం తప్పకుండా వర్కౌట్ చేస్తుంది. వీడియో కోసం క్రింద చూడండి.

https://youtu.be/GLfn3Xu2E1c

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news