Gossipsశ్రీరెడ్డి బయటపెట్టిన టాప్ డైరక్టర్ బాగోతం..!

శ్రీరెడ్డి బయటపెట్టిన టాప్ డైరక్టర్ బాగోతం..!

తెలుగు హీరోయిన్స్ పై టాలీవుడ్ చూపిస్తున్న వివక్షతను ప్రస్థావిస్తూ కాస్టింగ్ కౌచ్ పై కొద్దిరోజులుగా తన ఇంటర్వ్యూస్ తో షేక్ చేస్తున్న నటి శ్రీ రెడ్డి. తెలుగు అమ్మాయిలు కేవలం పక్కలోకి మాత్రమే పనికివస్తారు అంటూ కామెంట్స్ చేస్తూ వచ్చిన ఈ అమ్మడు ఏకంగా ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరక్టర్ శేఖర్ కమ్ముల మీద ఎటాక్ చేసింది.

తను చెప్పిన కారణాలన్ని చూస్తుంటె శేఖర్ కమ్ముల అని తెలుస్తుంది. బక్కపీచ్ సోగ్గాడు. ఊత్తే ఎగిరిపోయే ఇతనికి భయం, బలం రెండూ ఎక్కువ. ఇక కొమ్ములు వచ్చిన శేఖరుడు అంటూ శేఖర్ కమ్ముల బండారం బయట పెట్టింది శ్రీరెడ్డి. పెద్ద డైరక్టర్ అని పొగరు.. అబ్బద్ధాలు చెప్పడంలో దిట్టా అంటూ కమ్ములను టార్గెట్ చేస్తూ సంచలన మెసేజ్ పెట్టింది శ్రీరెడ్డి.

నిజంగా శేఖర్ కమ్ముల ప్రవర్తన చూస్తే ఇలాంటోడని అనుకోరు. కాని ఇలాంటి వాడు అయ్యుంటాడని ఎవరు అనుకోరు. శ్రీరెడ్డి బయటపెట్టిన ఈ సీక్రెట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news