Gossipsపవన్ కి హాట్ కామెంట్స్ తో శ్రీ రెడ్డి లేఖ

పవన్ కి హాట్ కామెంట్స్ తో శ్రీ రెడ్డి లేఖ

కాస్టింగ్ కౌచ్ అంటూ మొదలు పెట్టి వ్యవహారం ముదిరేలా చేసి ఇండస్ట్రీ దిగివచ్చేలా చేసిన శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ వ్యవహారం పక్కన పెట్టేసి ప్రస్థుతం పవం కళ్యాణ్ మీద పడ్డది. పవన్ ఫ్యాన్స్ తన మీద చూపిస్తున్న కోపాన్ని బదులుగా ఆమె పవన్ మీద విమర్శానాత్రాలు చేస్తుంది. రెండు రోజులు సైలెంట్ గా ఉందనుకున్న శ్రీరెడ్డి ఇప్పుడు పవన్ ను మళ్లీ ఎటాక్ చేసింది.

ఫ్యాన్స్ మీ కోసం ఎంతో చేస్తుంటే వారిని నీ స్వార్ధానికి వాడుతున్నావని అన్నది. అంతేకాదు ఓ పెద్ద లెటర్ రూపంలో శ్రీరెడ్డి పవన్ ను టార్గెట్ చేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి రాసిన ఈ ఫేస్ బుక్ లెటర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ముఖ్యంగా పవన్ పొలిటికల్ విషయాల మీద కామెంట్ చేస్తూ శ్రీరెడ్డి చాలా విషయాల మీద మాట్లాడింది. ఫ్యాన్స్ బాగుండాలని ఏనాడైనా కోరుకున్నావా.. మొత్తానికి మళ్లీ శ్రీరెడ్డి ఈ లెటర్ ద్వారా పవన్ మీద మళ్లీ యుద్ధం ప్రకటించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news