Moviesలై డైరెక్టర్ హనుకి షాకిచ్చిన అతని భార్య...?

లై డైరెక్టర్ హనుకి షాకిచ్చిన అతని భార్య…?

హను రాఘవపూడి నాని కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమా ద్వారా వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయి తాజాగా నితిన్ తో లై సినిమా చేసి తన సత్తా నిరూపించుకోబోతున్నాడు. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలకు సిద్ధం కాగా..మరో విషయం ద్వారా హను చాలా సంతోషంలో మునిగిపోయాడు. అదే హను భార్య మగ బిడ్డకు జన్మనివ్వడం ఈ సంతోషానికి కారణం.

గతేడాది ఆగష్టు 26 న అమూల్యను వివాహం చేసుకున్నాడు..సినిమా విజయంతో పాటు ఒకేసారి మూడు సంతోషకరం అయిన విషయాలు…ఒక పక్క సినిమా పై ఫుల్ కాన్ఫిడెన్స్…తండ్రి అయిన సంతోషం..త్వరలోనే పెళ్లిరోజుతో హను హ్యాట్రిక్ కొట్టాడు.కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం లై..ఈ సమయంలో అన్నీ శుభాలే పొందుతున్న హను సినిమాతో మంచి సక్సెస్ సాదించాలి అని ఆశిద్దాం. ఈ సినిమాలో నితిన్ సరసన మేఘ ఆకాష్ నటించగా అర్జున్ ప్రతి నాయకుడిగా నటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news