Moviesరాజమౌళి - మణిరత్నం ఒకే రకం అంటున్న డైరెక్టర్ కృష్ణ వంశి

రాజమౌళి – మణిరత్నం ఒకే రకం అంటున్న డైరెక్టర్ కృష్ణ వంశి

డైరెక్టర్ మణిరత్నం పేరు చెప్తే ఇప్పటికీ మనకి రోజా , దళపతి లాంటి సినిమాలు గుర్తొస్తాయి. అయితే అలాంటి డిఫరెంట్ సినిమాలు తీసే డైరెక్టర్ ఈ మధ్య కాలం లో మనకి కనపడలేదు. శంకర్ , రాజమౌళి లాంటి డైరెక్టర్ లు భారీ చిత్రాల దర్శకులు గా పేరు గాంచినా మణిరత్నం లాంటి కూల్ సినిమాలు తీసే స్థాయి ఎవరిలోనూ కనపడ్డం లేదు. తన కొత్త సినిమా నక్షత్రం కి సంబంధించి ఇంటర్వ్యూ ఇచ్చిన డైరెక్టర్ కృష్ణ వంశీ రాజమౌళి గురించి ప్రస్తావించగా ఇప్పటికీ తాను ఎలాంటి డైరెక్టర్ నుంచి అయినా పాఠాలు నేర్చుకోవడానికి సిద్దంగా ఉన్నాను అన్నారు.

బాహుబలి లాంటి సినిమా చూసినప్పుడు తనకి డైరెక్షన్ మీద ఒక మంచి దృక్పదం ఏర్పడింది అంటున్నారు కృష్ణ వంశి. బాపు గారిలా ఒక పాట తీయడం తన ఐం అంటున్నారు కృష్ణ వంశీ. అదే టైం లో రాజమౌళి – మణిరత్నం ఇద్దరికీ పోలిక పెట్టారు . ఎమోషన్ విషయం లో ఇద్దరూ ఒకే రకమైన ఫీలింగ్ ని అందిస్తారట

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news