Moviesఐటమ్స్ లో ఆరబోతకు నేను రెడీ...!

ఐటమ్స్ లో ఆరబోతకు నేను రెడీ…!

మొదట కోలీవుడ్ కి పరిచయం అయిన ఈ బొద్దుగుమ్మ అక్కడ అవకాశాలు లేకపోవడంతో మెల్లగా టాలీవుడ్ కి మకాం మార్చేసింది కాథరిన్ త్రెసా. తాజాగా అమ్మడు నటించిన చిత్రం గౌతమ్ నంద ఇందులో తనని కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.కానీ అమ్మడికి టాలీవుడ్లో కూడా సరి అయిన బ్రేక్ రాకపోవడంతో కాస్త నిరాశ చెందినా కూడా..రానాతో నటించిన నేనే రాజు నేనే మంత్రి తాజా చిత్రంలో అమ్మడు ఇంకొంచెం తన యద అందాలను ఘాటుగానే చూయించింది అట.ఈ సినిమాపై అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది అంట. ఈ సినిమాతో అయినా హీరోయిన్ ఛాన్సులు వస్తాయేమో అని ఆశగా ఎదురుచుంది అంట.నేనే రాజు నేనే మంత్రి ఈ నెల 11న విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

అయితే అమ్మడిని ఇప్పటి వరకు సెకండ్ హీరోయిన్ గానో లేక గ్లామర్ టచ్ ఉన్న పాత్రలకే పరిమితం చేసారు అని ఏ మాత్రం బాధ లేదట. ఇలా చెప్పడంతో ఐటమ్ సాంగ్స్ అన్నీ తనకోసమే వెయిట్ చేస్తున్నట్టు వరస కడుతున్నాయి అట అమ్మడి కోసం. అందాల ఆరబోతకు మంచి గిరాకీ ఉన్నట్టు పసిగట్టిన ఈ బొద్దుగుమ్మ తన అందాలను షేక్ చెయ్యడంలో ఎంత వరకు విజయం సాధిస్తుందో అని పరిశ్రమ వర్గాల గుసగుసలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news