Newsఒళ్ళు చూపిస్తూ ఫేస్ బుక్ లైవ్

ఒళ్ళు చూపిస్తూ ఫేస్ బుక్ లైవ్

వర్తమాన తారామణులకు ఈ లైవ్ వీడియో చాట్స్ ఒక వరంలా మారాయి. ముఖ్యంగా ఫేస్ బుక్ ద్వారా ఎప్పటికప్పుడు వీడియో చాట్స్ చేస్తూ తమ హాట్ హాట్ అందాలను బహిర్గతం చేస్తూ ఫ్యాన్స్ కు కిక్ ఎక్కిస్తున్నారు, అలాగే మత్తెక్కించే మాటలతో పడేస్తున్నారు. ఇప్పటికే ఒకటి, అర చిన్న సినిమాలలో హీరోయిన్లుగా చేసిన వారు, అలాగే కనీసం ఒక్క సినిమాలో అయినా కనిపించాలనుకునే ముద్దుగుమ్మలు ఈ రకంగా ఫేస్ బుక్ లో ఎక్కువగా ఎక్స్ పోజింగ్ చేస్తూ సందడి చేస్తున్నారు.
ఈ జాబితాలో ఎక్కువగా ఇప్పటికే పలు చిత్రాలలో నటించిన అశ్విని, శ్రావ్య రెడ్డి, పరుల్ యాదవ్, శ్రీరెడ్డి, గేహన వసిస్త్ వంటి తదితర ముద్దుగుమ్మలు ఫేస్ బుక్ లో లైవ్ చాట్ చేస్తూ తమ సౌందర్యాలను చూపించడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఈ సందర్భంగా ఒకానొక సమయంలో శ్రావ్యరెడ్డిపై ఓ నెటిజన్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ తారామణుల కాస్ట్యూమ్స్ లో ఏ మాత్రం మార్పు రాలేదని తాజాగా అశ్వినికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news