Tag:Samantha

స‌మంత పేరు మార్చుకుందోచ్‌!!

అంగ‌రంగ వైభ‌వం గా గోవాలో నాగ‌చైత‌న్య‌ని మ‌నువాడిన స‌మంత పెళ్లి సంగ‌తులు అనేకానేకం మీడియాతో చెబుతూనే ఉంది. నాగ్ కూడా కొత్త కోడ‌లి రాక ఇంటికే కొత్త క‌ళ తీసుకువ‌చ్చింద‌ని సంబ‌ర‌ప‌డుతున్నాడు. అంతేనా!...

కొత్త పెళ్లికూతురు చెప్పిన ముచ్చ‌ట్లేటంటే…

మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అన్న‌ది అంద‌రికీ తెల్సిన మాట‌.. ఇది  నాగ చైత‌న్య - స‌మంత‌ల‌కూ వ‌ర్తిస్తుంది. అంగ‌రంగ వైభ‌వంగా ఇటీవ‌ల వివాహ బంధంతో ఒక్క‌టైన ఈ జంట త్వ‌ర‌లో విందు...

మామతో పోటీపడుతున్న సమంత

ఓ సినిమా హిట్టైతే వెంట‌నే సీక్వెల్ రెడీ అయిపోతోంది. కానీ రాజు గారి గ‌ది 2 మాత్రం మ‌ల‌యాళంలో హిట్టైన ప్రేత‌మ్ రీమేక్‌గా తెర‌కెక్కింది.అయితే క‌థ ప‌రంగా 70 శాతం మార్పులు చేసి,...

ప్రేమ జంట ఒకటైంది..!

ఏమాయ చేసావే సినిమాతో కలిసి పనిచేసిన నాగ చైతన్య, సమంత అప్పటి నుండి వారి సీక్రెట్ రిలేషన్ ను మెయింటైన్ చేస్తూ వచ్చారు. అభిరుచులు కలవడంతో ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొద్దిరోజులు సీక్రెట్ గా...

పెళ్లింట సురేశ్ బాబు స్టెప్పులు…

మ‌రికొద్ది గంట‌ల్లో నాగ్ చైత‌న్య స‌మంత మూడు ముళ్ల బంధంతో ఒక్క‌టి కానున్నారు. పెళ్లికి ముందు ఏర్పాటుచేసిన సంగీత్ కార్య‌క్ర‌మం అనేకానేక విశేషాల‌కు కేరాఫ్ గా నిలిచింది.అందాల భామ స‌మంత లెహంగాలో మెరిసిపోయింది.నాగచైతన్య...

అక్కినేని వారింటి కోడలికి ఎందుకింత భయం

విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న చిత్రాల జాబితాలో  రాజు గారి గ‌ది - 2 చేరిపోయింది. ఓ వైపు పెళ్లి హడావుడి మ‌రోవైపు సినిమా రిలీజ్ రెండూ అక్కినేని వారింట సంద‌డిని తీసుకువస్తున్నాయి. థ్రిల్ల‌ర్ ప్ర‌ధానాంశంగా...

చెర్రీతో సమంత రొమాన్స్.. ఎట్టకేలకు తొలిసారి సెట్ అయిన జోడీ

According some sources, Samantha to romance with Ram Charan in Sukumar directorial movie. రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో తొలుత హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ని ఎంపిక...

ఎట్టకేలకు సమంత-చైతుల నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్.. పిలిచింది వీళ్లనే!

Finally, Akkineni family fixed the egagement date of love birds Naga Chaitanya and Samantha. చాలాకాలం నుంచి సమంత, నాగచైతన్యల మధ్య ప్రేమాయణం నడుస్తోంది.. ఇద్దరూ విచ్చలవిడిగా చక్కర్లు కొడుతున్నారు.....

Latest news

ఓ మై గాడ్ : నయనతార అలాంటి పనులు చేస్తుందా..? కోలీవుడ్ మీడియాని షేక్ చేస్తున్న లేటెస్ట్ న్యూస్..!

టైం.. ఎప్పుడు ..ఎవరికి ఎలా మారిపోతుందో ఎవ్వరం చెప్పలేము. ఈ విషయంలో ఎవరైనా సరే కాలం ముందు తలవంచాల్సిందే . ప్రజెంట్ అలాంటి ఓ న్యూస్...
- Advertisement -spot_imgspot_img

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ “శబరి” మూవీ ట్వీట్టర్ రివ్యూ: అలాంటి వాళ్లకు బాగా నచ్చే సినిమా..కానీ, అదే బిగ్ మైనస్..!

కోలీవుడ్ స్టార్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి ప్రధానోపాత్రలో నటించిన సినిమా శబరి . ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వరలక్ష్మి శరత్ కుమార్ ఎంతలా...

ఆ ఒక్కటీ అడక్కు ట్విట్టర్ రివ్యూ: అల్లరోడు ఈ రేంజ్ లో రెచ్చిపోయాడు ఏంటి..? అలాంటి మగాళ్లు తప్పక చూడాల్సిన సినిమా..!

గత కొంతకాలంగా హిట్ లేకుండా అల్లాడిపోతున్న అల్లరి నరేష్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనకు తెలిసిందే. ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమాలు బాగా బాగా ఆకట్టుకునేవి...

Must read

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...