Tag:Ilayathalapathy Vijay

విజ‌య్ వారీసు ( వార‌సుడు) రివ్యూ… వంశీ పైడిప‌ల్లి – విజ‌య్ హిట్ ఇవ్వ‌లేదా…!

కోలీవుడ్ స్టార్ హీరో, ఇళ‌య దళపతి విజయ్ వారిసు సినిమా త‌మిళ్ వెర్ష‌న్ ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఇప్ప‌టికే త‌మిళ‌నాడులో బెనిఫిట్ షోలు ప‌డిపోయాయి. ఓవ‌ర్సీస్‌లో గ‌త రాత్రి...

బిగ్ అప్‌డేట్‌: త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో విజ‌య్‌

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల రాజ‌కీయం రంజుగా మారే సూచ‌నలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే క‌మ‌ల్ హాస‌న్ త‌మిళ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపు ఇచ్చారు. ఇప్పుడు కోలీవుడ్ ఇళ‌య...

కొత్త సినిమాల క‌లెక్షన్లు ఇవే…

చాలా కాలం తర్వాత తెలుగులో తమిళ డబ్బింగ్ సినిమాల డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో  శంకర్, మణిరత్నం లాంటి దర్శకుల హయాంలో ఇలాంటి ట్రెండ్ ఉండేది కాని తర్వాత అంత బలంగా ప్రభావం...

ఎవడు మిగిలాడు ఎవడు పోయాడు…

తెలుగు సినిమా మార్కెట్లో త‌మిళ క‌థానాయ‌కులు, డైరెక్ట‌ర్ల‌ హ‌వా పెరుగుతోంద‌నడానికి ఇటీవ‌ల విడుద‌లైన తెలుగు సినిమాలే నిద‌ర్శనం! అదేంటి అంటారా.. అంతే మ‌రి! శుక్ర‌వారం వ‌స్తే చాలు తెలుగునాట థియేట‌ర్లు కొత్త పోస్ట‌ర్ల‌తో...

అదిరింది తెలుగు సెన్సార్ లైన్ క్లియర్..

తమిళ ఇండస్ట్రీలో దీపావళి పండుగ సందర్భంగా హీరో విజయ్ నటించిన మెర్సల్ ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఓ వైపు డాక్లర్లు మరోవైపు రాజకీయ నాయకులు ఈ సినిమాపై ఎన్నో రాద్దాంతాలు చేశారు. అయితే...

ఆ ఒక్క సన్నివేశం పై దుమారం…

ట్రైల‌ర్ అదిరిందిసినిమా ఇంకా రాలేదుతెలుగులో మెర్స‌ల్ ఇంకెప్పుడు విడుద‌ల అవుతుందోఅన్న స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది.ఈలోగా మ‌రో న్యూస్ ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్‌కి బీప్ ఉంచాల‌న్న‌ది సెన్సార్  బోర్డ్ చెబుతున్న మాట‌!వివ‌రాలిలా ::...

అదిరింది.. ఆగిపోయింది! రీజన్ ఇదే…

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా అత్లీ డైరక్షన్ లో వచ్చిన సినిమా మెర్సల్. తమిళ నాట రిలీజ్ అయిన నాటి నుండి ఓ పక్క వసూళ్ల రికార్డులు మాత్రమే కాదు...

విజయ్ మెర్శల్‌ పై వైద్యులు కన్నెర్ర..!

తమిళ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్ నటించిన తమిళ సినిమా మెర్శల్‌ రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం తెలుగులో అదిరిందిగా వస్తుంది.  తమిళనాట మొదటి వారం...

Latest news

Kanappa Review: అంచనాలను టోటల్ గా తలకిందులు చేసేసిన మంచు విష్ణు..మొత్తం క్రెడిట్ ఆ ఒక్కడిదే..!

టాలీవుడ్ ఇందస్ట్రీలో డైనమిక్ హీరో గా పాపులారిటి సంపాదించుకున్న విష్ణు మంచు బిగ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ కొద్ది సేపటి క్రితమే ధియేటర్స్ లో ర్లీజ్...
- Advertisement -spot_imgspot_img

TL రివ్యూ కుబేర‌: థియేట‌ర్లో చూడాల్సిన ఇంటెన్స్ గ్రిప్పింగ్ సినిమా

‘కుబేర’ మూవీ రివ్యూ నటీనటులు: ధనుష్- అక్కినేని నాగార్జున- రష్మిక మందన్నా- జిమ్ సర్భ్- దలిప్ తాహిల్- సునైనా- హరీష్ పేరడి- షాయాజి షిండే-భాగ్యరాజ్ తదితరులు సంగీతం: దేవిశ్రీ...

ప‌వ‌న్ వీర‌మ‌ల్లు సినిమాకు త‌ప్ప‌ని తిప్ప‌లు… హ‌రిహ‌రా… ?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ . ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చూస్తున్నారో...

Must read

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు.. అనుమ‌తుల్లేని అటిజం సెంట‌ర్ల‌పై చ‌ర్య‌లు..?

హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను...

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...