Tag:akkineni nagarjuna

ఎన్టీఆర్ – నాగార్జున కాంబినేష‌న్ అలా మిస్ అయ్యిందా…!

టాలీవుడ్‌లో దివంగ‌త విశ్వ‌విఖ్యాత న‌టుడు నంద‌మూరి తార‌క రామారావుతో న‌టించాల‌ని అప్ప‌ట్లో ఎంతోమందికి కోరిక ఉండేది. ఎన్టీఆర్‌కు జోడీగా న‌టించిన వారు తృప్తిప‌డితే.. న‌టించే ఛాన్స్ ద‌క్క‌ని నాటి త‌రం న‌టులు ఎంతో...

ర‌మ్య‌కృష్ణ అలా దెబ్బేసింది… మూడేళ్ల త‌ర్వాత అస‌లు నిజం తెలిసింది.. డైరెక్ట‌ర్ సంచ‌ల‌నం..!

సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ ఈ వ‌య‌స్సులోనూ బిజీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా దూసుకుపోతోంది. ఈ వ‌య‌స్సులోనూ ఆమె కాల్షీట్ రావాలంటే చాలా కాస్ట్ లీ అయిపోయింద‌న్న చ‌ర్చ‌లే ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాహుబ‌లి సినిమాలోని...

వారసులకు కొత్త భయం..టైం మూడిందా..?

మనం బాగా గమన్నించిన్నట్లైతే సినీ ఇండస్ట్రీలోకి ఎవ్వరి సపోర్ట్..ఎటువంటి సినీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇక్కడకు వచ్చి..హీరోగా సెటిల్ అయిన వారు చాలా తక్కువ. ఫింగర్ కౌంటింగ్స్ చేయచ్చు. అది ఏ...

డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డిపై అఖిల్ గుర్రు… ఏజెంట్ ఎక్క‌డ‌ తేడా కొట్టింది…!

పాపం అక్కినేని వంశంలో మూడో త‌రం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్‌. అక్కినేని ఫ్యామిలీ బ‌ల‌మైన లెగ‌సీ ఉన్నా... నాగార్జున ప్ర‌తి సినిమాకు పూర్తి స‌హ‌కారం అందిస్తున్నా కూడా అఖిల్ కెరీర్ స‌జావుగా...

స‌మంత‌తో నాగార్జున భేటీకి అస‌లు కార‌ణం ఇదే.. త్వ‌ర‌లో గుడ్ న్యూస్‌…!

అక్కినేని నాగచైతన్య - సమంత జంట విడాకుల త‌ర్వాత ఏదో ఒక ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఈ జంట గురించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే వ‌స్తోంది. విడాకుల త‌ర్వాత చైతు, స‌మంత ఇద్ద‌రూ...

ప‌వ‌న్ హీరోయిన్ సుప్రియ జీవితంలో ఇంత విషాదం దాగి ఉందా…?

ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా తెరమీద నవ్వుతూ కనిపిస్తారు. వారి జీవితం ఎంతో ఆనందంగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి లైఫ్ అందరికీ ఉంటే ఎంత...

స్టార్ హీరోయిన్లు… అక్క చెల్లెలు టబు, ఫరా గురించి ఈ విషయాలు తెలుసా.. ?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం ఒక ఫ్యామిలీకి చెందిన సొంత అక్క చెల్లెలు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ ఉంటారు....

చిరంజీవి VS నాగార్జున 11 సార్లు ఫైట్‌… పై చేయి ఎవ‌రిదంటే..!

టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, మ‌న్మ‌థుడు నాగార్జున ఇద్ద‌రూ కూడా సీనియ‌ర్ హీరోలే. వీరు దాదాపుగా నాలుగు ద‌శాబ్దాలుగా త‌మ కెరీర్ కంటిన్యూ చేస్తూ వ‌స్తున్నారు. దివంగ‌త లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడిగా.....

Latest news

TL రివ్యూ : పురుషోత్త‌ముడు.. రాజ్‌త‌రుణ్ ఏంద‌బ్బాయ్ ఇది..!

హీరో రాజ్ తరుణకు గత కొంతకాలంగా సరైన హిట్లు లేవు.. పైగా ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది.. అటు కెరీర్ పరంగా సరైన హిట్టు లేదు. ఇటు...
- Advertisement -spot_imgspot_img

TL రివ్యూ : రాయ‌న్ .. ధ‌నుష్ అన్న ఏం చేశాడు…?

రాయన్ ( ధనుష్‌)కు 50వ సినిమా.. పైగా ఈ సినిమాకు ధ‌నుషే దర్శకుడు కావడంతో ఈ సినిమాపై ఆసక్తి మామూలుగా లేదు. ఇక సందీప్ కిషన్...

నితిన్ `శ్రీఆంజ‌నేయం`లో ఛార్మీ క‌న్నా ముందు ఎంపికైన హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

ఖడ్గం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ నుంచి వ‌చ్చిన చిత్ర‌మే శ్రీ అంజ‌నేయం. నితిన్, ఛార్మీ కౌర్ ఈ సినిమాలో...

Must read

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...