Gossips

హీరోయిన్ ను రేటెంత అడిగిన అభిమాని..!

గ్లామర్ ప్రపంచంలో క్లిక్ అయినా అవకున్నా సరే వారికి ఉండే క్రేజ్ వేరు. ఫాంలో ఉన్న హీరోయిన్స్ తో పాటుగా అసలు హీరోయిన్ గా పెద్దగా ఆకట్టుకోలేని వారిని ఇష్టపడుతుంటారు. అందం, అభినయం...

మహేష్ డైరెక్టర్ ని ఆదుకుంటున్న బన్నీ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత చేస్తున్న సినిమా త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా ఈ సినిమా నిర్మాణంలో...

డైరక్టర్ తో రొమాన్స్ నిజమే.. కాని..! అంటున్న అనసూయ..!

యాంకర్ గా బుల్లితెర మీద తన అందాలతో అదరగొడుతున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటుతుంది. క్షణం సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన ఎఫ్-2 వరకు అనసూయ...

త్రివిక్రం అసలు రూపాన్ని బట్టబయలు చేసిన నటి హేమ..!

మాటల మాంత్రికుడు త్రివిక్రం రైటర్ గా పరిశ్రమకు పరిచయమై తన మాటలతో అందరిని అలరించి ఇప్పుడు దర్శకుడిగా తన సత్తా చాటుతున్నాడు. నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన త్రివిక్రం అరవింద సమేత...

పాపం తమన్నా.. పెళ్లి ఆపేసిన వెంకీ..!

టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా మిల్క్ బ్యూటీ తమన్నా చలామణి అయ్యింది... అందం , అభినయమే కాదు అదరగొట్టే డాన్స్ ఇవన్నీ ఈ మిల్క్ బ్యూటీకి మరింత క్రేజ్ తీసుకొచ్చాయి....

ఎన్.టి.ఆర్ కథానాయకుడు క్లోజింగ్ కలక్షన్స్..!

ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా భారీ అంచనాలతో వచ్చింది. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర చేయగా క్రిష్ ఈ బయోపిక్ డైరెక్ట్ చేశారు. ఎన్.టి.ఆర్ సిని ప్రస్థానానికి సంబందించిన కథతో వచ్చిన ఈ మొదటి...

వెంకటేష్ 75కు అదిరిపోయే కాంబినేషన్..!

విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా నటించిన ఎఫ్-2 సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటుగా వరుణ్ తేజ్ కూడా నటించాడు. ఇక ఈ సినిమాతో వెంకటేష్ మళ్లీ...

బెల్లంకొండ బాబు కన్నుల్లో పడ్డ ఆరెక్స్ పాప..!

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఇంతవరకు కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు కాని సినిమా బడ్జెట్, క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు. మొదటి సినిమా అల్లుడు శీను నుండి రీసెంట్ గా వచ్చిన కవచం వరకు...

వరుణ్ తేజ్ ‘వాల్మీకి’కు బెదిరింపులు..కాదు కూడదంటే సినిమా అడనివ్వం..!

హరీష్ శంకర్ డైరక్షన్ లో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా వాల్మీకి. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్తండా రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈమధ్యనే ఆ...

మహేష్ ‘మహర్షి’ సినిమా లీక్..

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ రామోజి ఫిల్మ్ సిటీలో...

మెగా స్టార్ తో ఫోర్న్ స్టార్.. షాక్ లో సినీ ఇండస్ట్రీ..!

ఫోర్న్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది స్టార్ హీరోయిన్ ల క్రేజ్ కి ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఇమేజ్ సంపాదించుకుంది సన్నిలియోన్.. ఆమె మన దేశంలో అడుపెట్టిన దగ్గర నుంచి...

పాపం అఖిల్.. హిట్ అయినా వెంటాడుతున్న బ్యాడ్ లక్..

అక్కినేని ఫ్యామిలీ నుండి మూడవ తరం హీరోగా వచ్చిన అఖిల్ ఇంకా బాక్సాఫీస్ దగ్గర హిట్ ఖాతా తెరవలేదు. మొదటి సినిమా అఖిల్ నుండి ఈమధ్యనే వచ్చిన మిస్టర్ మజ్ ను వరకు...

మిస్టర్ మజ్ను పాప తక్కువదేం కాదండోయ్.. బికిని రచ్చ చూస్తే నోరెళ్లబెడతారు..!

అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో హీరోకి మూడవ సినిమా.. డైరక్టర్ కు రెండో సినిమాగా వచ్చింది మిస్టర్ మజ్ను. ఈ సినిమా యూత్ ఆడియెన్స్ ను మెప్పించినా...

తమన్నా ఇక వాటికి సిద్ధమైందట.. అవకాశాల్లేనప్పుడు ఏం చేస్తుంది..!

రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఈ టైంలో ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోయిన్స్ పని ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంబినేషన్స్ రిపీట్ చూసేందుకు కూడా ఇష్టపడట్లేదు. సమంత ఎలాగు అక్కినేని';...

దిల్ రాజుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

ఈ ఇయర్ నిర్మాతం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకి గుడ్ స్టార్ట్ జరిగిందని చెప్పాలి. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2 ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ...

Latest news

🎞️🎬 హరిహర వీరమల్లు ప్రకాష్ చిమ్మల రివ్యూ

తారాగణం : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి, రఘుబాబు దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి, జ్యోతి...

TL రివ్యూ: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు

నటీనటులు : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, రఘుబాబు తదితరులు. సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ ఎడిటింగ్ : ప్రవీణ్...

నాకు అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నమ్మిన నిర్మాతకు అండగా ఉంటా: పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో...

Must read

నాది ఏం లేదు..మొత్తం ఆమె చేసింది..చైతన్య షాకింగ్ కామెంట్స్..!!

అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి..సినిమా హిట్లు..ఫ్లాపులతో సంబంధం లేకుండా..వరుస...

వామ్మో..ఇదేంటి కోడలు పిల్ల గురించి అమల ఇలా అనేసింది..!!

అక్కినేని అమల.. ఈ పేరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వారు...
- Advertisement -

You might also likeRELATED
Recommended to you

అష్టా చమ్మా, ఉయ్యాలా జంపాలా నిర్మాత రామ్మోహన్‌ పి. కొత్త చిత్రం ‘పిట్టగోడ’

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి...

ఓరి నీ రొమాంటికి మూడ్ తగలెయ్యా.. భార్య భర్త డే నాడు రెచ్చిఫొయిన విగ్నేశ్..ఏం చేసాడో తెలుసా..?

ఎస్ ప్రజెంట్ కోలీవుడ్ లో ఇదే న్యూస్ టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతుంది...

మాస్‌కా దాస్ ఊర‌మాస్‌.. నేహ ఏం అందం… “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ఫస్ట్ గ్లింప్స్ ( వీడియో)

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ దాస్ కా ధ‌మ్కీ సినిమాతో ఇటీవల...