ఎన్.టి.ఆర్ కథానాయకుడు క్లోజింగ్ కలక్షన్స్..!

ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా భారీ అంచనాలతో వచ్చింది. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర చేయగా క్రిష్ ఈ బయోపిక్ డైరెక్ట్ చేశారు. ఎన్.టి.ఆర్ సిని ప్రస్థానానికి సంబందించిన కథతో వచ్చిన ఈ మొదటి పార్ట్ ప్రేక్షకులను నిరాశపరచింది. ఫైనల్ గా 71 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన ఈ మూవీ ఫుల్ రన్ లో 20 కోట్లను మాత్రమే రాబట్టింది. అంటే ఎలా లేదన్నా 50 కోట్ల వరకు లాస్ అన్నట్టే. ఈ సినిమాతో నష్టపోయిన బయ్యర్స్ కు మహానాయకుడు సినిమా ఇస్తున్నాడు బాలకృష్ణ.

ఇక ఈ సినిమా ఫెయిల్యూర్ బాధ్యత క్రిష్ అని చెప్పొచ్చు. సినిమాను ఎమోషనల్ గా నడిపించడంలో ఫెయిల్ అయ్యాడు క్రిష్. ఏరియాల వారిగా ఎన్.టి.ఆర్ కథానాయకుడు క్లోజింగ్ కలక్షన్స్ వివరాలు చూస్తే..

నైజాం : 3.90 కోట్లు

సీడెడ్ : 1.80 కోట్లు

ఉత్తారంధ్ర : 1.98 కోట్లు

ఈస్ట్ : 1.14 కోట్లు

వెస్ట్ : 1.35 కోట్లు

గుంటూరు : 2.90 కోట్లు

నెల్లూరు : 0.90 కోట్లు

ఏపి/తెలంగాణా : 15.37 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.50 కోట్లు

ఓవర్సీస్ : 3.75 కోట్లు

వరల్డ్ వైడ్ : 20.62 కోట్లు

Leave a comment