Moviesప్రెసెంట్ ఇండస్ట్రీలో అలా చేస్తున్న డైరెక్టర్ బాలయ్య ఒక్కడే.. రియల్లీ గ్రేట్..!

ప్రెసెంట్ ఇండస్ట్రీలో అలా చేస్తున్న డైరెక్టర్ బాలయ్య ఒక్కడే.. రియల్లీ గ్రేట్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసిం హం గా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ఒక్కడే ప్రెసెంట్ ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ అనే దాని గురించి మాట్లాడకుండా సినిమాలను ఓకే చేస్తున్నాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోస్ కధా.. కంటెంట్.. హిట్ కొట్టాలి హిట్రాక్ ఎక్కాలి అన్న ఆలోచనపై కన్నా రెమ్యూనరేషన్ విషయంలో ఎలా ఎవరిని బీట్ చేయాలి అన్న దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేశారు . నందమూరి బాలయ్య ఒక్కడే ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ అనే పదం వాడకుండా కధా.. కంటెంట్ పై కాన్సన్ట్రేషన్ చేస్తున్న హీరో అంటూ బాగా పొగిడేస్తున్నారు. వీరసింహారెడ్డి టైంలో 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న బాలయ్య ఆ తర్వాత భగవంత్ కేసరికి దాని 40 చేశాడు.. ఇప్పుడు భగవంత్ కేసరి తర్వాత నటిస్తున్న సినిమాకి దాన్ని 50 చేశారు అంతేతప్పిస్తే ఎక్కడ 100 కోట్లు రెమ్యూనరేషన్ కావాలి అంటూ డిమాండ్ చేయడం లేదు.

కానీ బాలయ్య నటించిన సినిమాలు మాత్రం అవలీలగా వంద కోట్లు దాటేస్తున్నాయి . దీంతో బాలయ్య ఒక్కడే రియల్ హీరో అని ఇండస్ట్రీలో ఉండాలి అన్న ఎదగాలి అన్న బాలయ్య లాంటి క్యారెక్టర్ అవసరం అని బాలయ్య ఫ్యాన్స్ రేంజ్ లో పొగిడేస్తున్నారు . రీసెంట్ గానే హిందూపురం నియోజకవర్గం నుంచి మూడోసారి గెలుపొందాడు బాలయ్య . అయినా సరే చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ఇష్టపడుతున్నారు . ప్రసెంట్ బాబి దర్శకత్వంలో సినిమా ని ఓకే చేసిన బాలయ్య.. కంప్లీట్ అవ్వగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news