Moviesతన రేంజ్ కాదు అని తెలిసిన విగ్నేష్ శివన్ ని నయనతార...

తన రేంజ్ కాదు అని తెలిసిన విగ్నేష్ శివన్ ని నయనతార పెళ్లి చేసుకుంది అందుకేనా..? ఇంత కన్నింగ్ మైండా..?

నయనతార సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చెప్పే కొద్ది ఇంకా ఇంకా వస్తూనే ఉంటుంది . వినే వాళ్లకు కూడా ఇంకా కొంచెం చెప్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది . నయనతార ప్రజెంట్ పలు సినిమాలలో బిజీగా ముందుకెళ్తుంది . ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా నయనతార తన భర్త విగ్నేశ్ శివన్ ని అన్ ఫాలో చేసిన న్యూస్ ఎంతలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో చూశాం.

అంతేకాదు నయనతార తన భర్త నుంచి డివర్స్ తీసుకోబోతుంది అంటూ సెకండ్స్ లోనే వార్తలు వైరల్ అయిపోయాయి. కాగా రీసెంట్గా మరొక న్యూస్ ఆమెకు సంబంధించి నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . నిజానికి నయనతార రేంజ్ వేరే సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ ఫైవ్ బ్యూటీలలో ఒకరుగా ఉంది . అలాంటి నయనతార అసలు పబ్లిసిటీ పాపులారిటీ లేని విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి .

అయితే దాని వెనుక బిగ్ సీక్రెట్ ఉంది అంటుంది కోలీవుడ్ మీడియా. నయనతార గతంలో చాలామందితో అఫైర్స్ నడిపింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి . అయితే మిగతా వాళ్ళు ఎవ్వరూ తనని పెళ్లి చేసుకున్న ఫ్యూచర్లో వీటిపై పాయింట్ అవుట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి . తనకంటే స్థాయి తక్కువ ఉన్న వారిని చేసుకుంటే డబ్బు కోసం తాను చెప్పినట్లే వింటాడు. పైగా విగ్నేష్ శివన్ క్యారెక్టర్ ఎదిరించే టైప్ కాదు ..అది బాగా తెలుసుకున్న నయనతార ఆయనను వలలో వేసుకొని మరి పెళ్లి చేసుకుంది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది. ఇది తెలుసుకున్న నయన్ అభిమానులు ఇంత కన్నింగ్ మైండా..? అనేది అంటూ షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news