Moviesసెకండ్ ఇన్నింగ్స్ లో అలాంటి గబ్బు పని చేస్తున్న కాజల్ అగర్వాల్..ఫ్యాన్స్...

సెకండ్ ఇన్నింగ్స్ లో అలాంటి గబ్బు పని చేస్తున్న కాజల్ అగర్వాల్..ఫ్యాన్స్ కు ఊహించని షాక్..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాక ఎలాంటి రోల్స్ అయినా చేయడం సర్వసాధారణం . అలా చేస్తేనే హీరోయిన్గా వాళ్లకు అవకాశాలు వస్తాయి . స్టార్ హీరోయిన్గా మారగలరు . అయితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం ఆచితూచి అడుగులు వేయాలి . ఇప్పుడు ప్రియమణి ఎలా అయితే మెల్లగా అడుగులు వేస్తూ టాప్ స్థానాన్ని అందుకుందో.. అదే విధంగా మిగతా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన బ్యూటీస్ కూడా ముందుకెళ్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది.

అయితే కొందరు మాత్రం తెలిసి తెలియని నిర్ణయంతో చెత్త చెత్త సినిమాలను ఓకే చేస్తూ కెరియర్ను స్పాయిల్ చేసుకుంటున్నారు . ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . మనకు తెలిసిందే కెరియర్ పిక్స్ లో ఉండగానే గౌతమ్ కిచ్చులు ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ వెంటనే జన్మనిచ్చేసింది . ఆ తర్వాత మళ్లీ బాడీని కరెక్ట్ షేప్ లో పెట్టి తనకంటూ ఉన్న కోరికలను తీర్చుకోవడానికి ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది .

ఆఫ్ కోర్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పర్లేదు అనే అవకాశాలు దక్కించుకుంటూ వస్తుంది. అయితే రీసెంట్గా కాజల్ అగర్వాల్ వేశ్య పాత్రలో కనిపించడానికి ఓకే చేసిందట . కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఇలాంటి ఓ క్రేజీ ప్రాజెక్టును ఓకే చేసిందట . ఇదంతా రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తెరకెక్కుతున్న మూవీ అంటూ తెలుస్తుంది . ఒక లేడీ తన కుటుంబాన్ని పోషించడానికి ఎలాంటి పనులైనా చేస్తుంది . ఎంతకైనా తెగిస్తుంది అని ప్రూవ్ చేసే సినిమానే ఇది. అయితే కాజల్ అగర్వాల్ ఇలాంటి ప్రాజెక్టులు నటిస్తే ఆమె కెరియర్ దెబ్బతిన్నదా ..? ఇంతవరకు కాజల్ అగర్వాల్ అలాంటి పాత్రలో ఎప్పుడు నటించలేదు మరి ఆమె ఇలా నటిస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా ..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news