Moviesఅతి చిన్న వయసులోనే పూనమ్ పాండే మరణించడానికి కారణం అదే.. బయటపడ్డ...

అతి చిన్న వయసులోనే పూనమ్ పాండే మరణించడానికి కారణం అదే.. బయటపడ్డ గుండెలు బద్ధలైపోయే నిజం..!!

పూనమ్ పాండే .. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . మోడల్గా తన కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నటిగా మారింది . పూనమ్ పాండే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో కూడా మనకు తెలిసిందే. కాగా రీసెంట్గా ఆమె కన్నుమూశారు. 32 ఏళ్ల అతి చిన్న వయసులోనే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు . హెల్త్ పట్ల చాలా కాన్షియస్ గా ఉండే పూనం పాండే ఎందుకు ఇంత చిన్న వయసులోనే మరణించింది అన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

అయితే పూనమ్ పాండే సర్వికల్ క్యాన్సర్ తో మరణించినట్లు ఆమె టీం ప్రకటించింది . దీంతో సర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటి..? అది అంత ప్రమాదకరమా ..? అనేది గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు జనాలు. సర్వికల్ క్యాన్సర్ అంటే గర్భాశయముఖ ద్వారా క్యాన్సర్ .. ఆడవారిలో వచ్చే ఈ క్యాన్సర్ అత్యంత ప్రమాదకరం అంటూ వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా 30 నుంచి 45 ఏళ్ల వయసు గల వారిలో ఈ క్యాన్సర్ ఎక్కువగా సోకుతూ వస్తుందట .

దీనికి మెయిన్ రీజన్ సెక్సువల్ ఇన్ఫెక్షన్ . ఎక్కువ మందితో సెక్స్ చేయడం కారణంగా ఈ వ్యాధి కి ఈ క్యాన్సర్ కి గురవుతారట. సెక్సువల్ యాక్టివిటీ ద్వారానే ఈ క్యాన్సర్ సోకుతుందట . తక్కువ ఏజ్ నుంచే సెక్సువల్ యాక్టివిటీ ఉండడం ఈ క్యాన్సర్ కి ప్రధాన కారణాలు అని చెబుతున్నారు. పార్టనర్ కి ఇన్ఫెక్షన్ ఉంటే ఈ వైరస్ త్వరగా సోకే ప్రమాదం కూడా ఉంటుందట. మల్టిపుల్ ప్రెగ్నెన్సీ కూడా దీనికి కారణం అంటున్నారు . ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు ఈ క్యాన్సర్ వస్తే త్వరగా మరణిస్తారు అంటూ డాక్టర్స్ చెప్తున్నారు . దీనితో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news