Moviesసాయి పల్లవి నిజంగానే ఆ హీరోకి లిప్ కిస్ ఇచ్చిందా ..?...

సాయి పల్లవి నిజంగానే ఆ హీరోకి లిప్ కిస్ ఇచ్చిందా ..? దాని వెనక ఉన్న అసలు రహస్యం ఇదే..!

సాయి పల్లవి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్గా ముందుకెళ్తుంది. ఫిదా సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది. సాయి పల్లవి ఈ పేరు చెప్తే వచ్చే అరుపులు కేకలు ఏ రేంజ్ లో ఉంటాయో మనకు తెలిసిందే. ప్రజెంట్ సాయి పల్లవి – నాగచైతన్య సరసన తండేల్ అనే సినిమాలో నటిస్తుంది .

ఇది కాకుండా కోలీవుడ్లో 2 , బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తుంది . కాగా రీసెంట్గా సాయి పల్లవి కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. సాయి పల్లవి వల్గర్ సీన్స్ లో నటించదు ..ముద్దు సీన్స్ చేయదు అందరికీ తెలిసిందే. అయితే లవ్ స్టోరీ సినిమాలో మాత్రం నాగచైతన్యకు డైరెక్ట్ లిప్ లాక్ ఇచ్చినట్లు చూపిస్తారు . నిజంగానే ఆమె లిప్ కిస్ ఇచ్చిందా..? లేకపోతే అదంతా ఫోటో ఎఫెక్ట్స్ నా..? అన్న సందేహం ఎప్పటినుంచో అభిమానులకు ఉంది .

కాగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసింది సాయి పల్లవి . “నిజానికి నేను అక్కడ డైరెక్ట్ లిప్ లాక్ ఇవ్వలేదు ..అది మొత్తం ఫోటో ఎఫెక్ట్స్” అంటూ క్లారిటీ ఇచ్చింది . సినిమా ఆటోగ్రాఫర్ విజయ్ శ్రీ కుమార్ కెమెరాను డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో పెట్టి చూసుకొని చిత్రీకరించారట. అందుకే ఆ సీన్ అంత రియలిస్టిక్ గా వచ్చిందట. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది సాయి పల్లవి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news