Moviesరష్మిక మందన్నా తన కెరీర్ లో ఇష్టం లేకుండా చేసిన సినిమా...

రష్మిక మందన్నా తన కెరీర్ లో ఇష్టం లేకుండా చేసిన సినిమా ఏంటో తెలిస్తే షాక్ అయిపోతారు..అస్సలు ఊహించలేరు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తన అందంతో తన నటనతో సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్లో షేక్ చూస్తుంది. కాగ రీసెంట్గా రష్మిక మందన్నా నటించిన యానిమల్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

ఏకంగా 900 కోట్లు కలెక్ట్ చేసి మంచి హిట్ అందుకుంది . కాగా రష్మిక మందన్నా.. తన కెరియర్లో నటించిన అన్ని సినిమాలు ఇష్టంగా ఓకే చేసుకుంది. అయితే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా మాత్రం ఆమెకు ఇష్టం లేకుండానే చేసింది . కథ విన్నాక ఎక్కడో ఈ కథ తేడా కొడుతుంది అంటూ భావించిందట . కానీ శర్వానంద్ డైరెక్టర్ కోసమే ఈ మూవీని ఓకే చేసిందట . ఫైనల్లీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

ఈ సినిమా రిజల్ట్ ఆమెకు భారీ షాక్ ఇచ్చింది . ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమా బాగుంది అంటూ చెప్పలేకపోయారు. శర్వానంద్ కూడా ఈ సినిమాలో నటించిన తర్వాత బాగా రిహెరీట్ గా ఫీల్ అయ్యారు
. ప్రజెంట్ రష్మిక మందన్నా టాలీవుడ్ , బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ముందుకు దూసుకెళ్తుంది. తెలుగు లో శర్వానంద్ రెండు సినిమాలు చేస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబోలో మరో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news