Movies"యస్..రాహుల్ నేను ప్రేమించుకుంటున్నాం"..శ్రీముఖీ సంచలన కామెంట్స్ వైరల్(వీడియో)..!

“యస్..రాహుల్ నేను ప్రేమించుకుంటున్నాం”..శ్రీముఖీ సంచలన కామెంట్స్ వైరల్(వీడియో)..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు బుల్లితెరను షేక్ చేసేస్తుంది . స్టార్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీముఖి అందరికీ తెలిసిందే. రాములమ్మగా .. లౌడ్ స్పీకర్ గా ..ఎనర్సిటిక్ యాంకర్ గా రకరకాల పేరుతో పాపులారిటీ దక్కించుకుంది . ప్రజెంట్ శ్రీముఖి బుల్లితెరను ఓ రేంజ్ లో ఏలేస్తుంది . ఆల్మోస్ట్ ఆల్ అన్ని చానల్స్ కి సంబంధించిన షోస్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఓవైపు యాంకరింగ్ తో అదరగొడుతూ మరోవైపు కొన్ని మూవీస్ లో కూడా నటిస్తుంది . ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మా లో సూపర్ సింగర్ అనే ఓ రియాల్టీ షోకు సోస్టుగా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే . అయితే తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయి సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది. ఎప్పటిలాగే ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ధీమ్ తో ముందుకెళ్లే సింగర్స్ .. ఈ వీక్ సింగర్స్ అంతా రెట్రో నేపథ్యంలో సాగే సాంగ్స్ పాడుతూ ఉంటారు .

ఈ ప్రోమోలో జడ్జ్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ శ్రీముఖి తో డాన్స్ చేస్తూ కొంటెగా సైగ చేస్తాడు . దీంతో శ్రీముఖి స్పందించి ..”ఈ పిల్లాడు తుంటరి అబ్బాయి.. ఇలా చేస్తాడని నాకు ఎప్పుడో తెలుసు కానీ నేను మీతో లవ్ లో లేను.. రాహుల్ సిప్లిగంజ్ ప్రేమలో ఉన్నాను “అంటూ చెప్పుకొస్తుంది . దీంతో అక్కడున్న వారంతా షాక్ అయిపోతారు. అంతేకాదు దీనికి సంబంధించిన ప్రోమో కూడా వైరల్ అవుతుంది. శ్రీముఖి ఎప్పటినుంచో వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే శ్రీముఖి ఇలా ఓపెన్ గా రాహుల్ సిప్లిగంజ్ ని ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇది కావాలని సరదాగా చేసిన కామెంట్స్ నా..? నిజంగానే శ్రీముఖి అతనితో ప్రేమలో ఉందా..? అంటూ జనాలు కన్ఫ్యూషన్ లో ఉన్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news