Movies"అప్పుడు బెల్లం..ఇప్పుడు అల్లం"..ఆ డైరెక్టర్ నెంబర్ బ్లాక్ చేసి పడేసిన రష్మిక...

“అప్పుడు బెల్లం..ఇప్పుడు అల్లం”..ఆ డైరెక్టర్ నెంబర్ బ్లాక్ చేసి పడేసిన రష్మిక మందన్నా .. ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో హీరోయిన్ రష్మిక మందన్నా ఫోటోలు ఎలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో మనం చూసాం . అయితే ఇప్పుడు మరొక న్యూస్ ఆమెకు సంబంధించి వైరల్ అవుతుంది. రష్మిక మందన్నా ఒక స్టార్ డైరెక్టర్ నెంబర్ బ్లాక్ చేసేసింది అన్న వార్త వైరల్ అవుతుంది.

గతంలో ఆయన డైరెక్షన్లో ఆమె నటించి హిట్టు కూడా కొట్టింది. అయితే ఆయనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా రష్మిక సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా నెలకొంది .ఈ క్రమంలోనే రష్మికకు సదరు డైరెక్టర్ ఫ్యాన్స్ అసభ్యకర మెసేజ్లు పెడుతున్నారట. నోటికి చెప్పలేని విధంగా ఉండే వీడియోస్ పంపిస్తున్నారట . దీంతో ఏం చేయాలో తెలియని రష్మిక మందన్నా..

అలాంటి వీడియోస్ పంపిస్తుందని నెంబర్స్ అన్ని బ్లాక్ చేసేస్తుందట. ముందుగానే ఆ డైరెక్టర్ నెంబర్ కూడా బ్లాక్ చేసేసిందట. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ వార్త ఎంత నిజమనేది మాత్రం తెలియడం లేదు . రష్మిక మందన్నా ఈ వార్తపై స్పందించలేదు . కానీ రష్మిక మందన్నా బిహేవియర్ అలాంటిదే అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news