Moviesగుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండ్రా..బాలయ్య తప్పిస్తే మరి ఏ...

గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండ్రా..బాలయ్య తప్పిస్తే మరి ఏ హీరో అయినా ఇలా చేయగలడా..?

నందమూరి బాలయ్య అభిమానుల కోసం ఏమైనా చేస్తాడు.. తప్పు చేస్తే తాట తీసే బాలయ్య మంచి పని చేస్తే ఎంతకైనా సరే దిగి వాళ్ళని అప్రిషియేట్ చేస్తాడు. రీసెంట్గా నందమూరి బాలయ్య చేసిన పని అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా నందమూరి నరసిం హం బాలయ్య అంటే స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . అంతలా అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి సినిమాలు బిహేవియర్ సొంతం చేసుకున్నాడు బాలయ్య.

రీసెంట్గా బాలయ్య తన నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను కలిసేందుకు ఓ అభిమాని బాలయ్య కార్యాలయానికి వచ్చారు. జనరల్ గా వేరే హీరోలు కానీ వేరే పొలిటిషీయన్లు అయితే అలా వచ్చిన వారిని పెద్దగా పట్టించుకోరు . కానీ బాలయ్య మాత్రం అక్కడికి వచ్చిన తన అభిమానిని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించాడు . అంతేకాదు ఆ అభిమాని దివ్యాంగుడు కావడంతో పైకి లేచి బాలకృష్ణతో మాట్లాడలేకపోతూ ఉండడంతో బాలయ్యే దిగి మోకాళ్ళ మీద కూర్చొని ఆయనతో ప్రేమగా మాట్లాడి .. భుజంపై చేయి వేసి ఫోటోకి ఫోజులిచ్చారు .

బాలయ్య చేసిన పనికి అక్కడ ఉండే వాళ్ళు ఫిదా అయిపోయారు . అంతేకాదు బాలయ్య చేసిన పనికి జనాలు సైతం ఫిదా అయిపోయారు. జై బాలయ్య జై జై బాలయ్య ..మా బాలయ్య అంటే ఇదే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎంతమంది హీరోలు ఉన్నా సరే ఇలా ఏ హీరో తెగించి అభిమానుల కోసం మెట్టు దిగుతారు .. చెప్పండి అంటూ నందమూరి అభిమానులు ఈ ఫోటోని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news