Moviesఆ ఒక్క పని చేసి ఉంటే ఛార్మి కెరియర్ ఎప్పుడో బాగుపడిపోయేదా..?...

ఆ ఒక్క పని చేసి ఉంటే ఛార్మి కెరియర్ ఎప్పుడో బాగుపడిపోయేదా..? జస్ట్ మిస్.. ఇప్పుడు ఇలా తగలాడింది..!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో హీరోయిన్ ఛార్మి కౌర్ పేరును ట్రెండ్ చేస్తున్నారు జనాలు . ఛార్మికౌర్ ఇప్పుడంటే ఈ పేరుకి పెద్దగా క్రేజ్ లేకపోయింది కానీ ఒకప్పుడు ఈ పేరు చెప్తే జనాలు పూనకాలు వచ్చినట్లు ఊగిపోయేవారు . అమ్మడు తెరపై కనిపిస్తే ఒంటి మీద బట్టలు లేకుండా ఎగిరి గంతులేసే వాళ్ళు . అంతటి క్రేజీ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బ్యూటీ.

Actor Navdeep, Co Founder C Space Along With Rakesh Rudravanka – CEO – C Space

కెరియర్ లో ఆల్మోస్ట్ అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది . జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న ఛార్మి సడన్గా ఐటమ్ సాంగ్ లో కనిపించడం ప్రారంభించింది. అంతేకాదు పెళ్లయిన డైరెక్టర్స్ తో చనువుగా ఉండడం స్టార్ట్ చేసింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఛార్మి కరెక్ట్ టైం కి పెళ్లి చేసుకొని ఉంటే ఈపాటికి లైఫ్ లో సెటిలైపోయి ఉండేది అని ..

కానీ ఆమె తీసుకున్న ఒక్క నిర్ణయం ఆమె కెరియర్ తో పాటు సినీ లైఫ్ ని కూడా స్మాష్ చేసేసింది అని జనాలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఛార్మి కౌర్ వారి పేరు చెప్తే జనాలు ఎవరో ఒకప్పటి హీరోయిన్ అంటూ గుర్తు పెట్టుకుంటున్నారే తప్పిస్తే ఆమెలోని టాలెంట్ ని నటనను గుర్తించలేకపోతున్నారు. ప్రజెంట్ పలు సినిమాలు ప్రొడ్Yఊస్ చేస్తూ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది ఛార్మి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news