Moviesస‌మంత చూపించింది ఓ మూల‌కు రాదు... నేనైతే మొత్తం విప్పేస్తా అంటోన్న...

స‌మంత చూపించింది ఓ మూల‌కు రాదు… నేనైతే మొత్తం విప్పేస్తా అంటోన్న ఐటెం గ‌ర్ల్‌…!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్‌. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాలీవుడ్‌లో ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి బాలీవుడ్ ఇండస్ట్రీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చేసిన ఊ అంటావా మావ‌ అనే సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐటెం సాంగ్ సూపర్ హిట్ అవడంతో అదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ దర్శకుడు సుకుమార్ పుష్ప 2లో కూడా ఐటెం సాంగ్ ప్లాన్ చేశారు.

పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ పై ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలాతో ఈ ఐటెం సాంగ్ చేయించారని.. సాంగ్ అదిరిపోయిందని.. టాక్ నడుస్తోంది. ఇంకా చెప్పాలి అంటే పుష్ప 1 సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ మించిపోయి.. ఈ సాంగ్ ఊపేసిందని.. అసలు సమంత ఆ సాంగ్ లో చూపించిన అందాలను మించి ఊర్వసి మరింత రెచ్చిపోయి చూపించేసింది అని కూడా చెబుతున్నారు.

ఇక పుష్ప సీక్వెల్‌లో కొన్ని కీలకపాత్రలతో పాటు కొత్త పాత్రలు కూడా పరిచయం కాబోతున్నాయి. పుష్ప 2 సినిమాని సుకుమార్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ప్లాన్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది. దేవిశ్రీప్రసాద్ హై వోల్టేజ్ మ్యూజిక్ అందించగా.. ఈ సినిమా తర్వాత షెడ్యూల్‌లో గుంతకల్లు, నల్లమల్ల అడవులలో ఐవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా సమంతను బీట్ అవుట్ చేసేలా ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్ ఉండబోతుందని క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక పుష్ప 2లో మ‌రోసారి ఐటెం అందాల విందుతో మ‌న‌కు కావాల్సినంత ఎంజాయ్ మ‌రి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news