Newsమహేశ్ బాబు చేసిన అదే పనిని చేస్తున్న రామ్ చరణ్.. ఈ...

మహేశ్ బాబు చేసిన అదే పనిని చేస్తున్న రామ్ చరణ్.. ఈ విషయంలో కాపీలు కొట్టాడాలు ఏంట్రా బాబు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మహేష్ హీరోయిన్లను వరుస పెట్టి తన సినిమాలో చూస్ చేసుకుంటున్నాడా..? రామ్ చరణ్ అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. “భరత్ అనే నేను” సినిమాలో కీయారా అద్వానీని ఇంటర్వ్యూ చేశాడు మహేష్ బాబు . ఈ సినిమా తర్వాత వెంటనే రామ్ చరణ్ తన “వినయ విధేయ రామ” సినిమాలో హీరోయిన్ గా కీయారా అద్వానీని చూస్ చేసుకున్నారు .

ఈ సినిమా ఫ్లాప్ అయినా సరే కీయరా పర్ఫామెన్స్ కు మాత్రం రామ్ చరణ్ మైమరిచిపోయాడు. అందుకే రెండోసారి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు . ప్రెసెంట్ తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలోను హీరోయిన్గా కీయారా అద్వానీనే నటిస్తుంది . ఇప్పుడు మరోసారి అదే స్ట్రాటజీని రిపీట్ చేస్తున్నాడు రామ్ చరణ్. గుంటూరు కారం సినిమాలో శ్రీ లీల – మీనాక్షి చౌదరి హీరోయిన్ల గా నటిస్తున్నారు .

అయితే రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా బుచ్చిబాబు సనా దర్శకత్వంలోనూ శ్రీ లీల – మీనాక్షి లను హీరోయిన్గా చూస్ చేసుకున్నారట . నిన్న మొన్నటి వరకు రష్మిక మందన్నా – సాయి పల్లవి పేర్లు ఈ లిస్టులో హాట్ టాపిక్ ట్రెండ్ అయ్యాయి. అయితే ఫైనల్లీ మేకర్స్ శ్రీ లీల మీనాక్షి చౌదరికే ఓటు వేశారట . ఇలా మహేష్ హీరోయిన్ నమ్ముకుని బ్రతికేస్తున్నాడు రామ్ చరణ్ అంటూ పలువురు వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news