Moviesబిగ్ బ్రేకింగ్ : బాలయ్య ఇంటికి వెళ్ళిన రాజమౌళి .. ఫ్యాన్స్...

బిగ్ బ్రేకింగ్ : బాలయ్య ఇంటికి వెళ్ళిన రాజమౌళి .. ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజింగ్ న్యూస్ వచ్చేస్తుందోచ్..!

ఎస్ .. ఎస్.. ఎస్ ఇది కథ నందమూరి ఫ్యాన్స్ కోరుకున్నది ..ఇన్నాళ్లు రాజమౌళి వాళ్లతో వీళ్ళతో సినిమాలు తెరకెక్కిస్తూ ఉన్నాడు . నిక్కాస్ అయిన కత్తిలాంటి హీరో పడితే రాజమౌళి రేంజ్ ట్రిపుల్ కాదు కదా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టే స్థాయికి వెళ్ళిపోతుంది అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . రాజమౌళి గొప్ప డైరెక్టర్.. టాలెంటెడ్ ఉన్న స్టార్ డైరెక్టర్ కానీ రాజమౌళి లాంటి డైరెక్షన్లో కొత్త హీరో ఇంట్రడ్యూస్ అయితే ఆయన రేంజ్ క్రేజ్ కాదు అతగాడి లైఫ్ కూడా సెటిల్ అయిపోతుంది.

ఇండస్ట్రీలో ఆయనకు ఓ చెడ్డ పేరు ఉంది . కేవలం పాపులారిటీ సంపాదించుకున్న హీరోలతోనే రాజమౌళి సినిమాలను తెరకెక్కిస్తాడు అని చాలామంది అంటుంటారు . చెత్త రికార్డును బ్రేక్ చేయడానికి రాజమౌళి కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రాజమౌళి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. అంతేకాదు ఈ విషయం కారణంగా రాజమౌళి ఏకంగా బాలయ్య ఇంటికి వెళ్లి కూడా వెళ్లి మీట్ అయ్యి మాట్లాడారట.

బాలయ్య ఫోన్ చేస్తేనే రాజమౌళి ఆయన ఇంటికి వెళ్లారట. మోక్షజ్ఞను రాజమౌళి దర్శకత్వంలో ఇంట్రడ్యూస్ చేయాలి అంటూ బాలయ్య ప్రత్యేకంగా కోరారట. దీంతో రాజమౌళి కూడా ఆ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తుంది . త్వరలోనే దీనికి సంబంధించి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్ కూడా రాబోతుంది అంటూ సినీ వర్గాల నుంచి వైరల్ అవుతుంది . ఒకవేళ అదే జరిగితే మాత్రం పాన్ ఇండియా కాదు మొదటి సినిమాతోనే గ్లోబల్ స్ధాయి రికార్డులు కొట్టి ఆస్కార్ అందుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు మోక్షజ్ఞ అంటున్నారు నందమూరి ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news