Moviesజెనీలియా కోసం సూసైడ్ చేసుకోబోయిన స్టార్ హీరో.. ఆయన ముందు ...

జెనీలియా కోసం సూసైడ్ చేసుకోబోయిన స్టార్ హీరో.. ఆయన ముందు రామ్ పోతినేని ప్రేమ చీపుర పుల్లేగా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . జెనీలియా ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో పలు సినిమాలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది . సత్యం సినిమాలో ఎంత సైలెంట్ గా కనిపించిందో .. హ్యాపీ సినిమాలో అంత నాటిగా కనిపించింది .. ఆ తర్వాత బొమ్మరిల్లు సినిమాలో హహ హాసినిగా మారి తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది .

అయితే అప్పటికే రితేష్ దేశముఖ్ ని ప్రేమిస్తున్న జెనీలియా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్ని ప్రపోజల్ వచ్చిన రిజెక్ట్ చేస్తూ వచ్చింది. అయితే రామ్ పోతినేని జెనీలియాల మధ్య కెమిస్ట్రీ బాగుండడంతో వాళ్ల మధ్య ఏదో నడుస్తుంది అన్న పుకార్లు వినిపించిన .. అది అంతా ఫేక్ అంటూ కొట్టి పడేశారు జెనీలియా – రామ్ పోతినేని . అయితే కేవలం రామ్ పోతినేని తోనే కాదు ఆమెకు ఇండస్ట్రీలో ఉన్న మరో హీరోతో కూడా ఇలాగే అఫైర్ ఉంది అంటూ వార్తలు వినిపించాయి .

అంతేకాదు ఆ హీరో నిజంగానే ఆమెను సీరియస్ గా ప్రేమించాడు అని కానీ ఆమె రితేష్ దేశముఖ్ తో లవ్ లో ఉంది అని తెలిసి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకోబోయాడు అనే ఓ న్యూస్ అప్పట్లో వైరల్ అయింది . అంతేకాదు రామ్ కన్నా బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరో ఆమె పేరుని ..ఫోటోలు రూం నిండా నింపేసుకున్నాడట . అంతేకాదు చాలామంది అతగాడిది రియల్ ప్రేమ అని ఎంతమంది హీరోయిన్స్ ఆయన చుట్టూ తిరిగిన ఆయనకు జెనీలియానే కావాలి అంటూ సిన్సియర్గా లవ్ చేశాడు అన్న వార్తలు కూడా వినిపించాయి. జెనీలియా పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలను కన్నేసిన తర్వాత ఆయన ఇంట్లో పెద్దలు చెప్పిన సంబంధం చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news