Moviesఈ ఫోటోలోని పాప..ఇప్పుడు పెద్ద హీరోయిన్.. ముద్దులు బాగా పెడుతుంది.. గుర్తుపట్టారా..!

ఈ ఫోటోలోని పాప..ఇప్పుడు పెద్ద హీరోయిన్.. ముద్దులు బాగా పెడుతుంది.. గుర్తుపట్టారా..!

ఇక్కడ క్యూట్ గా.. చాలా చాలా స్వీట్ గా చూడగానే.. ముద్దొస్తున్న ఈ పాప ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ .. కత్తిలాంటి ఫిగర్ .. ఎలాంటి మగాళ్ళౌ ను అయినా టెంప్ట్ చేసేస్తుంది . అంత హాట్ సెక్సీ ఫిగర్ ని మైంటైన్ చేస్తూ ఇండస్ట్రీలో ముందుకెళ్లడానికి చూస్తుంది . అయితే ఆమె అదృష్టమో దురదృష్టమో కానీ ఆమె బోల్డ్ సినిమాలో నటిస్తే హిట్ అవుతూ ఉండడం.. ఆమె డీసెంట్ రోల్స్ లో చేస్తే ఫ్లాప్ అవుతూ ఉండడం గమనార్హం.

ఇప్పటికే ఆ హీరోయిన్ ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఎస్ మీ గెస్సింగ్ కరెక్టే .. మీరు జీనియస్సే.. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని చిన్ని పాప పాయల్ రాజ్ పుత్.. ఆర్ఎక్స్ 100 అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఒక్క సినిమాతోనే సినీ ఇండస్ట్రీని షేక్ చేసి పడేసిన పాయల్ రాజ్ పుత్.. చిన్నప్పటి ఫోటోనే ఇది .

రీసెంట్గా వచ్చిన మంగళవారం సినిమాతో మంచి నటన టాలెంట్ ఉన్న అమ్మాయి అంటూ ప్రూవ్ చేసుకున్న పాయల్ రాజ్ పుత్ తన కెరియర్ లో చాలా సినిమాల్లో నటించింది . అయితే ఆమె బోల్డ్ గా నటించిన సినిమాలు మాత్రమే హిట్ అవుతూ ఉండడం గమనార్హం. కాగా ప్రజెంట్ మంచి అవకాశాల కోసం చూస్తున్న పాయల్ రాజ్ పుత్ కి డైరెక్టర్స్ కూడా బోల్డ్ అవకాశాలు ఇస్తున్నారు తప్పిస్తే .. ఎక్కడ డీసెంట్ రోల్స్ ఇవ్వడం లేదు . పాయల్ కూడా ఇక వచ్చిన రోల్స్ నే యాక్సెప్ట్ చేసి సరిపెట్టుకుంటూ వస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news