Newsపుష్ప 2 లో ఐటెం సాంగ్ కి ఆ హీరోయిన్ ని...

పుష్ప 2 లో ఐటెం సాంగ్ కి ఆ హీరోయిన్ ని ఫిక్స్ చేసిన సుక్కు.. కత్తి లాంటి ఫిగర్..సమంత అమ్మ మొగుడే ఇది..!?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు . పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తూ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్న సుకుమార్ రీసెంట్గా పుష్ప వన్ సినిమా తెరకెక్కించి ఎన్ని ప్రభంజనాలు సృష్టించాడొ మనం చూసాం. పుష్ప2 సెట్స్ పై ఉంది . ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన పేరు ఏకంగా గ్లోబల్ స్థాయిలో మారుమ్రోగిపోతుంది అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే తన సినిమాలో ఐటెం సాంగ్ హైలెట్ చేసుకునే సుక్కు.. పుష్ప2 లో ఐటెం సాంగ్ చేయడానికి చాలామంది హీరోయిన్స్ ని ట్రై చేశారట . కానీ ఫైనల్లీ అదిరిపోయి కత్తిలాంటి ఫిగర్ ఉన్న హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఆమె మరి ఎవరో కాదు ఆలియా భట్ . ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగులో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈమె ..ఈ సినిమా లో ఐటెం సాంగ్ చేయబోతుందట.

అంతేకాదు ఈసాంగ్ కోసం అలియాకు భారీ గానే ముట్ట చెపుతున్నారట. సుక్కు ట్రెడిషనల్ బ్యూటీ దగ్గర కూడా ఐటెం సాంగ్ చేయిస్తే ఎలా ఉంటుంది అని ఇలా ప్లాన్ చేశాడట. అంతేకాదు సమంతకు మించిన కత్తిలాంటి ఫిగర్ ఉన్న హీరోయిన్ అలియా భట్ అంటూ జనాలు సైతం ఆమెను ఓ రేంజ్ లో పొగటిస్తున్నారు. చూద్దాం ఈ సాంగ్ ఎంత హిట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news