Newsవావ్: ఏ తెలుగు హీరోకి దక్కని అరుదైన గౌరవం అందుకున్న నితిన్.....

వావ్: ఏ తెలుగు హీరోకి దక్కని అరుదైన గౌరవం అందుకున్న నితిన్.. నిజంగానే వీడు “ఎక్స్ట్రాడనరీ మ్యాన్”..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ కు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తెగ తెగ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. భారత స్టార్ట్ క్రికెటర్ ఎంఎస్ ధోని అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు . “బెస్ట్ విషెస్ నితిన్” అని వైట్ కలర్ టీ షర్ట్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చిన టీ షర్ట్ ను నితిన్ కి ఇచ్చారు .

దీంతో నితిన్ ..”ఎక్స్ట్రాడనరీ బహుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు.. లవ్ యు సర్ ” అంటూ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఇలాంటి ఓ అరుదైన ఘనత అందుకున్న తెలుగు హీరో నితిన్ కావడం గమనార్హం. ఇప్పటివరకు ధోని ఏ తెలుగు హీరోకి ఇలా ఆటోగ్రాఫ్ చేసిన షర్ట్ ఇవ్వలేదు.

కాగా ప్రెసెంట్ నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ అనే సినిమాలో నటిస్తున్నారు . ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల. ఈ సినిమాతో మరో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధం అంటున్నాడు నితిన్. గత కొంత కాలంగా నితిన్ కు సరైన హిట్ పడనే లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news