Newsకెరియర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేస్తున్న కీర్తి సురేష్...

కెరియర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేస్తున్న కీర్తి సురేష్ .. ఆ లక్కీ డైరెక్టర్ సినిమాలోనే..!

వాట్ .. హీరోయిన్ కీర్తి సురేష్ ఐటెం సాంగ్ చేయబోతుందా ..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ త్వరలోనే ఐటమ్ సాంగ్ చేయబోతుంది అన్న న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కీర్తి సురేష్ ఎక్స్పోజింగ్ చేయడానికి సైతం యాక్సెప్ట్ చేసింది అన్న వార్తలు మనం విన్నం.

అయితే ఇప్పుడు ఏకంగా కీర్తి సురేష్ చేత ఐటమ్ సాంగ్ చేయచ్చపోతున్నాడు బాలీవుడ్ బడా డైరెక్టర్ అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి . అయితే ఆయన పెద్ద డైరెక్టర్ కావడం బాలీవుడ్ లో ఆయన సినిమాలో నటించడానికి స్టార్ హీరోయిన్స్ కూడా వెయిట్ చేస్తూ ఉండడంతో కీర్తి సురేష్ యాక్సెప్ట్ చేసిందట.

అయితే ఇందులో ఎక్కడ వలిగారిటీ లేకుండా ఫోక్ సాంగ్ టైప్ ఉండే విధంగా స్టెప్స్ చూసుకుంటుందట . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు అవకాశాలు వచ్చినా ఎప్పుడు ఐటెం సాంగ్ చయని కీర్తి..ఇలా బాలీవుడ్ లో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకోవడం అభిమానులకి మింగుడు పడడం లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news