Newsవిజయ్ దేవరకొండ-లావణ్య త్రిపాఠి కాంబోలో మిస్ అయిన ఆ సూపర్ డూపర్...

విజయ్ దేవరకొండ-లావణ్య త్రిపాఠి కాంబోలో మిస్ అయిన ఆ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమా ఏంటో తెలుసా..జస్ట్ మిస్..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు మిస్ అవుతూ ఉంటాయి. వన్స్ అవి మిస్ అయితే కుదరడం చాలా చాలా కష్టం. ఈ విషయం అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి ఒక కాంబో మిస్ అయితే మళ్ళీ ఆ జంటను కలపడానికి డైరెక్టర్స్ తల ప్రాణం తోకకు వస్తుంది . అంత కష్టపడాల్సి వస్తుంది . అయితే విజయ్ దేవరకొండ లావణ్య త్రిపాఠి కాంబోలో మిస్సయిన సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి .

లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . అయితే లావణ్య హీరోయిన్గా సినిమాలు చేస్తున్న టైంలో ఓ మంచి ఆఫర్ ని మిస్ చేసుకుందట. అదే గీత గోవిందం . అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దెవరకొండ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా గీతాగోవిందం . ఈ సినిమాలో రష్మిక మందన పాత్రకు లావణ్య త్రిపాఠిను అప్రోచ్ అయ్యారట.

అయితే కథ నచ్చక ఆమె ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యాక మంచి సినిమా మిస్ అయిపోయాను అంటూ బాధపడిపోయిందట . అలా విజయ్ దేవరకొండ లావణ్య త్రిపాఠిల కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయింది అన్నమాట . ఇప్పుడు మెగా కోడలు అయిపోయింది . ఇక విజయ్ దేవరకొండ తో ఏం సినిమా చేస్తుంది .. వీళ్ళ కాంబో అటకెక్కినట్టే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news