News"ఆ ఎంజాయ్మెంట్ కావాలంటే నైట్ నా రూమ్ కి వచ్చేయ్" .....

“ఆ ఎంజాయ్మెంట్ కావాలంటే నైట్ నా రూమ్ కి వచ్చేయ్” .. స్టార్ హీరోయిన్ కే చెమటలు పట్టించిన చరణ్..!?

కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు ఎదుట వాళ్ళకి డబల్ మీనింగ్ గా అర్థం అవ్వచ్చు . మన మాటల్లో ఎటువంటి తప్పు లేకపోయినప్పటికీ వినే వాళ్ళకి.. చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అది పెద్ద బూతులా కనిపించొచ్చు . అలా తెలిసి తెలియని మాటలతో సోషల్ మీడియాలో అడ్డంగా ట్రోలింగ్కి గురవుతున్నాడు రామ్ చరణ్ . రామ్ చరణ్ తన సినిమాల విషయంలో ఎంత కేర్ఫుల్ గా ఉంటాడో మనకు తెలిసిందే.

హీరోయిన్స్ తో కూడా చాలా సరదాగా మూవ్ అవుతూ ఉంటాడు . రామ్ చరణ్ తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్స్ తో నటించిన ఆయన ఫేవరెట్ హీరోయిన్ మాత్రం కీయరా అద్వానీ అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చాడు . వినయ విధేయ రామ సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. ప్రజెంట్ గేమ్ చేంజర్ సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఇదే క్రమంలో వినయ విధేయ రామ సినిమా షూటింగ్ టైంలో కీయరా అద్వాని హైదరాబాద్లో బ్యూటిఫుల్ లొకేషన్స్ చూడాలని అనుకుంటుంది అని.. చెప్పుకొచ్చిందట .

అయితే సెలబ్రిటీ సెక్యూరిటీ పర్పస్ కారణంగా కీయర ఓపెన్ గా తిరగలేదు . ఈ క్రమంలోనే చరణ్ సలహా ఇస్తూ “నువ్వు హైదరాబాద్ అప్పర్ వ్యూయ్ చూడాలి అనుకుంటే నైట్ నా రూమ్ లో నుంచి బాగా కనిపిస్తుంది అని ..నువ్వు పనులు కంప్లీట్ చేసుకుని నైట్ నా రూమ్ కి వస్తే ప్రశాంతంగా నైట్ వ్యూయ్ ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పుకు వచ్చాడట. నిజానికి చరణ్ ఈ వ్యాఖ్యలు చాలా సరదాగా చేశాడట .

కానీ అక్కడ ఉండే వాళ్లకు మాత్రం ఇది డబల్ మీనింగ్ అర్థం అయింది . మొదట కీయరాకి కూడా డబల్ మీనింగ్ గానే అర్థం అయిందట . తర్వాత ఆమె ఆయన మాటలను అర్థం చేసుకొని చరణ్ లోని మంచితనాన్ని అప్రిషియేట్ చేసింది . అంతేకాదు ఉపాసన – రాంచరణ్ – కీయరా అద్వానీ ఆరోజు నైట్ వ్యూయ్ ని బాగా ఎంజాయ్ చేశారట. మెగా ఫ్యామిలీ కీయరా కి చీరతో మర్యాదలు కూడా జరిపారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news