Newsర‌మ్య‌కృష్ణ హాట్ & బికినీ ఫొటోలు చూస్తారా... ఇక క‌ళ్లార్ప‌ర్రా బాబు..!

ర‌మ్య‌కృష్ణ హాట్ & బికినీ ఫొటోలు చూస్తారా… ఇక క‌ళ్లార్ప‌ర్రా బాబు..!

నీలాంబ‌రిగా మారినా.. శివగామి రాజ్యాన్ని పాలించినా.. దేవత అవతారం ఎత్తిన గ్లామర్ లుక్ లో కనిపించినా.. రొమాన్స్ చేసిన ఒక రమ్యకృష్ణకే చెల్లింది. టాలీవుడ్ లో మూడున్న‌ర‌ దశాబ్దాల నుంచి రమ్యకృష్ణ ఎన్నో సినిమాలలో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ బాహుబలి సినిమాలో శివగామి దేవిగా అదరగొట్టారు. ఐదున్నర ప‌దుల వయసులోనూ నటనలో తనకు తిరిగేలేదని నిరూపించుకున్నారు.

బాహుబలి సినిమాతో ఆమె పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం రమ్యకృష్ణ ఒక రోజు కాల్ షీట్ రు. 10 లక్షలు ఉందంటే ఆమె కాల్ సీట్ల కోసం నిర్మాతలు ఎంతలా వెంటపడుతున్నారో తెలుస్తోంది. రమ్యకృష్ణ కెరియర్ ప్రారంభంలో హీరోయిన్గా నిలదొక్కుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే ఆ తర్వాత ఆమె గ్లామర్ పంట పండించారు.. రమ్యకృష్ణ గ్లామర్ పాత్ర వేసింది అంటే చాలు నిర్మాతల పంట పండేది.

కే రాఘవేంద్రరావు లాంటి దర్శకులు ఆమెను చాలా చాలా రొమాంటిక్గా చూపించారు. 1990వ ద‌శకంలో రమ్యకృష్ణ తెలుగు కుర్రకారును ఒక ఊపు ఊపేసిన స్వప్న సుందరి. అప్పట్లో రమ్యకృష్ణ కు చెందిన హాట్ హాట్ ఫోటోలు.. బికినీ వేసుకున్న ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలో రమ్యకృష్ణ‌ని చూసి.. ఇప్పుడు రమ్యకృష్ణ చూస్తుంటే అస్సలు పోలికే ఉండదు.

ఈ ఫోటోలు చూస్తుంటే రమ్య కెరీర్ ప్రారంభంలో రొమాంటిక్ పాత్రలతో ఎంతలా రెచ్చిపోయి కుర్రకారును రెచ్చగొట్టిందో తెలుస్తోంది. ఇక రమ్యకృష్ణ పర్సనల్ విషయానికి వస్తే ఆమె క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news