Newsప్రభాస్-తారక్-చరణ్ ని డైరెక్ట్ చేసిన రాజమౌళి ఆ ఐరెన్ లెగ్ హీరోతో...

ప్రభాస్-తారక్-చరణ్ ని డైరెక్ట్ చేసిన రాజమౌళి ఆ ఐరెన్ లెగ్ హీరోతో సినిమా తీస్తున్నాడా.. తలకిందులుగా తపస్సు చేసిన రాని ఛాన్స్ ఇది..!!

వామ్మో ఇది నిజంగా రాజమౌళి ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని షాక్ అని చెప్పాలి . జనరల్గా రాజమౌళి పెద్ద హీరోలతో సినిమా తీస్తాడు అన్న పుకారు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది అని జనాలు కౌంటర్స్ వేస్తూ ఉంటారు . అయితే అలాంటి కౌంటర్స్ కు ఏ మాత్రం భయపడడు .. బదులు ఇవ్వడు . ఆయనకు అనవసరం అనుకుంటాడు .

అయితే ప్రెసెంట్ మహేష్ బాబుతో ఓ సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్న రాజమౌళి ఆ తర్వాత ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంను తెరకెక్కించాలని ఆశపడుతున్నారు. మహాభారతం తెరకెక్కించిన తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేయబోతున్నాడట రాజమౌళి . అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ మధ్యలో వచ్చే చిన్న గ్యాప్ తో అఖిల్ తో ఓ చిన్న ప్రాజెక్టు తెరకెక్కించాలని ట్రై చేస్తున్నారట .

అక్కినేని నాగార్జున కోరిక ప్రకారమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . ఆయన ఇండస్ట్రీ నుంచి గుడ్ బై చెప్పేలోపు బన్నీతో అఖిల్ తో ఒక్కో సినిమా తీసి మహాభారతంతో ఎండ్ కార్డ్ పెట్టేస్తాడట. ఆ తర్వాత లైఫ్ లో పీస్ ఫుల్ గా ప్రశాంతంగా గడపడాని కి ప్లాన్ చేసుకుంటున్నాడు రాజమౌళి అన్న వార్తలు వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news