Newsమెగా డాట‌ర్ నిహారిక హీటెక్కించే హోయ‌లు చూశారా... ఇంత విర‌హ‌వేద‌నా...!

మెగా డాట‌ర్ నిహారిక హీటెక్కించే హోయ‌లు చూశారా… ఇంత విర‌హ‌వేద‌నా…!

మెగా డేటా నిహారిక విడాకుల తర్వాత సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతుంది. యాక్టర్ గా, నిర్మాతగా బిజీ అయ్యే ప్రయత్నంలో ఉన్న నిహారిక ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు గ్లామర్ గా హాట్ హాట్ ఫోటోషూట్లతో రెచ్చిపోతుంది. ఇటీవల స్నేహితులతో కలిసి రెగ్యులర్‌గా వెకేషన్ లకు వెళుతూ ఎంజాయ్ చేస్తున్న నిహారిక తాను విడాకులు తీసుకున్నా ఏమాత్రం తగ్గనని సంకేతాలు పంపుతుంది.

త్వరలోనే తన అన్న వరుణ్ తేజ్ హీరోయిన్ – లావణ్య త్రిపాఠి పెళ్లి ఉన్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి పనులను కూడా నిహారిక దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో తన పార్ట‌న‌ర్లకు మంచి హాట్‌ ట్రీట్ ఇస్తున్నారు. నిహారిక హాట్ గా ఉన్న ఫోటోలు ఎలా వైరల్ ? అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.

తాజాగా నిహారిక బ్లాక్ డ్రెస్ వేసుకుని.. డార్క్‌లైట్లో వయ్యారంగా కెమెరాకి ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలో ఆమె ఎంత హాట్‌గా కనిపిస్తుందో చెప్పక్కర్లేదు. నెటిజన్లు మాత్రం నిహారిక హాట్ ఫోటోల మీద ఒక రేంజ్ లో కామెంట్ చేస్తున్నారు. ఏమ్మా విడాకులు తీసుకుని ఇలాంటి హాట్ ఫొజలు ఏంటి అని విమర్శలు ? చేస్తున్నారు. మరి కొంతమంది మెగా ఫ్యామిలీ పరువు తీస్తున్నావు కదా అని కామెంట్ చేస్తున్నారు.

హీరోయిన్గా నిహారిక నాలుగైదు సినిమాలు చేసినా అనుకున్న సక్సెస్ రాలేదు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయంలో తాను హాటుగా కనిపించేందుకు కూడా వెనుకాడనని సంకేతాలు పంపుతోంది. మరి నిహారిక కోరిక తీరుతుందేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news