Moviesపుష్ప 2 లో అలాంటి బ్యూటీనా..? సిగ్గులేదా సుకుమార్..?

పుష్ప 2 లో అలాంటి బ్యూటీనా..? సిగ్గులేదా సుకుమార్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న బన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2. గతంలో ఆయన నటించిన పుష్ప వన్ సినిమాకు ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది . అంతేకాదు ఈ సినిమా ఆయనకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించిపెడుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే పుష్ప2 సినిమా క్యాస్ట్ అండ్ క్రూ విషయంలో చాలా జాగ్రత్తగా వెళ్తున్న సుకుమార్ లాస్ట్ మూమెంట్లో బోల్డ్ బ్యూటీని ఈ సినిమాలో పెట్టారు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో బరితెగించిన బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఊర్ఫీ జావేద్ ని పుష్ప2 సినిమాలో ఓ రోల్లో కనిపించబోతుందట . అది కూడా బోల్డ్ కా బాప్ అనే రేంజ్ లో.. రీసెంట్గా న్యూడ్ వీడియో తో గబ్బు లేపిన ఊర్ఫి పేరు ఎంత వైరల్ అయ్యిందో మనకు తెలిసిందే.

మరి అలాంటి బ్యూటీని బన్నీ సినిమాలో పెడతావా ..? సిగ్గు లేదా..? అంటూ కొందరు ఆయనపై ఘాటుగా స్పందిస్తున్నారు . మరికొందరు కావాలని సుకుమార్ ని పుష్ప2 సినిమాపై ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అంటూ బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీనిపై సుకుమార్ త్వరగా స్పందించకపోతే ఈ రూమర్స్ ఎక్కడెక్కడికో వెళ్లిపోతాయి అంటూ సలహా ఇస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news